Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:45 am IST

Menu &Sections

Search

ఆ పనికోసం వెళ్లి నడుం విరిగి నరకం చూసాడు...

ఆ పనికోసం వెళ్లి నడుం విరిగి నరకం చూసాడు...
ఆ పనికోసం వెళ్లి నడుం విరిగి నరకం చూసాడు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మధ్య కాలంలో దొంగల బెడద ఎక్కడ చుసిన చాలా ఎక్కువగా కనిపిస్తుంది . దొంగతనాలు చేసి అందిన కాడికి దోచుకుని ... విలాసవంతమైన జీవితాలను గడుపుతుంటారు. కానీ దొంగతనం చేస్తూ ఒక్కసారి పట్టుబడితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టే ఉంటుంది దొంగల పరిస్థితి . ఇక్కడా ఓ దొంగకు అదే పరిస్థితి ఎదురైంది . ఓ గ్రామంలో వరుస దొంగతనాలు చేస్తూ పెద్ద బీభత్సమే సృష్టించారు ఆ దొంగలు . దీంతో  గ్రామస్థులు అప్రమతమవ్వటం తో దొంగల పరిస్థితి చావు అంచుల దాకా వెళ్ళొచ్చినట్టయ్యింది .


శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం మునిషివలసలో చాలా కాలంగా దొంగలు బీభత్సము సృష్టిస్తున్నారు . అందిన కాడికి దోచుకుంటూ...గ్రామస్థుల ఇళ్లను గుల్ల చేస్తున్నారు.దీంతో గ్రామస్థుల అందరు ఓ నిర్ణయానికి వచ్చారు...దొంగల బెడద తగ్గించాలని నిర్ణయించుకుని ... గ్రామస్తులంతా రాత్రి పూట  గస్తీ కాసేందుకు నిర్ణయించుకున్నారు . యువకులు  పెద్దలు  అంత చేతిలో కర్రలతో గ్రామంలోని అన్ని వీధుల గుండా గస్తీ కాస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇద్దరు దొంగలు వారికి ఎదురు పడగా ... వారిని పట్టుకునేందుకు  వెంటపడ్డారు. కానీ దొంగలు తప్పించుకొని పారిపోయారు  . కాగా ఆ దొంగలు గ్రామస్థుల నుండి తప్పించుకునేందుకు పారిపోతున్న నేపథ్యంలో ...అందులో ఓ దొంగా సమీప పొలాల్లో ఉన్న నీళ్లు లేని బావిలో పడిపోయాడు . దీంతో ఆ దొంగ నడుం విరిగిపోయింది . 


 నడుం విరిగిపోయి కదల్లేని స్థితిలో ఉన్న దొంగ ...36  గంటల పాటు తీవ్ర  నొప్పితో నరకం అనుభవించాడు . తర్వాత రోజు అటు వైపుగా వెళ్లిన గ్రామస్థులు బావి నుండి అరుపులు రావటం గమనించి ...పోలీసులకి సమాచారం అందించి ఆ వ్యక్తిని పైకి తీసుకువచ్చి  దొంగగా గుర్తించారు. మరో సారి దొంగతనాలకు పాల్పడొద్దని గట్టిగా హెచ్చరించి అతని కుటుంబీకులకు అతన్ని అప్పగించారు .


theaf
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇక నుంచి టీ తాగి కప్పు తినెయ్యొచ్చు... హైదరాబాద్ లో సరికొత్త టీ కప్పులు
కార్మికుల సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్ నీకు సీఎం పదవి అవసరమా: రేవంత్ రెడ్డి
కేసీఆర్ తాత... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి... మా బడులు తెరిపించండి
సీఎం జగన్ కి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే...
ఇప్పటికైనా హరీష్ మౌనం వీడి ప్రజాక్షేత్రంలోకి రావాలి :అశ్వద్ధామ రెడ్డి
తొలిసారి ద్విపాత్రాభినయంలో రామ్.. అభిమానులకి డబుల్ ఎనర్జీ ఇస్తాడా.?
ఓ మహిళపై లైంగిక దాడి చేసిన తాత్కాలిక డ్రైవర్...
ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు ... రేపు ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపాలని ఆదేశం
కేసీఆర్ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్... సమ్మె విషయంలో ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్న
రేపే తెలంగాణ బంద్... ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు... హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ
జలుబు ఉందని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు గాల్లో కలిపేసిన వైద్యులు...
గూగుల్ పే వాడుతున్నారా... అయితే జర పైలం
ఏపీ రాజధాని మార్పు పై మంత్రి బొత్స షాకింగ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ సభ రద్దు కావటానికి వర్షం కారణం కాదు...అసలు కారణం.?
ఆ విషయం ముస్లిం లకి ముందే తెలుసు... అయోధ్య వివాదం పై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే జరిగేది అదే : కోదండ రామ్
సీఎం పదవి ఎవ్వరికి శాశ్వతం కాదని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి
మంచు మనోజ్ తన భిమానులకి ఎమోషనల్ లెటర్...షాక్ లో అభిమానులు
ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందంటున్న కాజల్ పాపా.?
ఈ నెల 19 నుండి ఓలా, ఉబెర్ జేఏసీ సమ్మె... డిమాండ్స్ ఇవే
ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు... పోలీసులకి విద్యార్థులకి తోపూసలాట
పూజ హిగ్డే చిత్రానికి కేంద్ర మంత్రి ప్రచారం... సంతోషంలో చిత్ర బృందం
బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో తెలుసా..? ఆ పేరు బాగా వైరల్ అవుతుంది
ధోని భవితవ్యం పై స్పందించిన గంగూలీ
ఈ సారి ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ మాదే... అమిత్ షా కీలక వ్యాఖ్యలు
హాయిగా బీరు తాగి... సినిమా చూసి ఆ తర్వాత పాడు పని మొదలు పెడతారు ఆ ముగ్గురు.?
ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్... చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న కేసీఆర్
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం... 35 మంది మృతి
రాష్ట్రంలోని రోడ్లన్నీ హేమమాలిని బుగ్గల్లా మారుస్తాం... మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాజుగారి గది3 కథ వింటుంటే చాలా సార్లు భయపడ్డాను... ఇక సినిమా చూసే ప్రేక్షకులు..?
చిరంజీవి, కొరటాల శివ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామంటూ కోట్లు కాజేశారు... తర్వాత బాధితులు ఏం చేసారో తెలుసా.?
తనను ఒక్క సెకండ్ కూడా టీవీలో చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్
మెగా బ్రదర్ నాగబాబు కోరిక ఈసారైనా తీరనుందా.?
నటుడు బ్రహ్మాజీ ప్రేమకథ అద్భుతం... వైరల్ అవుతున్న లవ్ స్టోరీ
కేసిఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.