ఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ...ఈ షో  మొదలైన కొన్ని రోజుల్లోనే ఇప్పటి వరకు ఏ కామెడీ షో కూడా తెచ్చుకొనేంత క్రేజ్  తెచ్చుకుంది . అదే  క్రేజ్ ఎక్కడ తగ్గకుండా ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది ఈ షో . అయితే జబర్దస్త్ ని డామినేట్ చేయటానికి ఎన్నో కామిడీ ఛానళ్ళు వచ్చినప్పటికీ...  అవి జబర్దస్త్ ప్రేక్షకుల నవ్వుల తుఫానులో కొట్టుకుపోయాయి . ప్రతి ఎపిసోడ్ కి భిన్నమైన కాన్సెప్ట్ లతో  జబర్దస్త్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది . అయితే ఒక్కసారి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తే తమ లైఫ్ మారిపోతుంది అనుకుంటారు అప్ కింగ్ కమిడియన్స్ .


జబర్దస్త్ షో   మొదలయ్యాక ఒక్క సారి టీవీ ముందు కూర్చుంటే ... టీవీ కి అతుక్కుపోవాల్సిందే . ఇక స్కిట్ లలో వేసే పంచులకి పగల బడి నవ్వకుండ ఉండటం ఎవ్వరి తరము కాదనుకోండి . అయితే జబర్దస్త్ కి  సంబంధించి ఎప్పుడు ఎదో ఒక వార్త నెట్టింట్లీ హల చల్ చేస్తూనే ఉంటుంది .  ఏ కమీడియన్  ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే దాని పై నెట్టింట్లో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది . అయితే జబర్దస్త్ టీమ్ లీడర్లకు ఎలాగో లక్షల్లో పారితోషకం అందుతుందన్న విషయం అందరికి తెలిసందే అనుకోండి . కానీ అసలు జబర్దస్త్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట్లో ఓ వార్త హల చల్ చేస్తుంది .


జబర్దస్త్ అతి తక్కువ రెమ్యునరేషన్ 75  వేలట. ఈ రెమ్యునరేషన్ని జబర్దస్త్ షో కి  కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కమీడియన్స్ కి ఇస్తారట .అయితే అసలేం  రెమ్యునరేషన్ అవసరం లేదు ...జస్ట్ ఒక్క ఛాన్స్ అంటూ టీమ్ లీడర్లను  మచ్చిక చేసుకునే పని లో ఇప్పటికే ఎంతో మంది  ఉన్నవిషయం అందరికి తెలిసిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: