Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 8:07 am IST

Menu &Sections

Search

ఉక్కపోతే బోట్ ప్రయాణికుల కొంపముంచింది

ఉక్కపోతే బోట్ ప్రయాణికుల కొంపముంచింది
ఉక్కపోతే బోట్ ప్రయాణికుల కొంపముంచింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు వద్ద నిన్న జరిగిన బోట్ ప్రమాదంలో  తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి .గోదారమ్మ అందాలను చూస్తూ ...పాపికొండల సొగబులు  వీక్షిస్తూ   ఎన్నో మధుర జ్ఞాపకాలను కూడగట్టుకుందామని  పాపికొండల టూర్ కి బయల్దేరారు ప్రయాణికులు . గోదారి అందాలను ... పాపికొండల వయ్యారాలు చూస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు  .కానీ వాళ్ళ ఆనందాన్ని చూసి ఓర్వలేక విధి కన్నుకుట్టుంది . బోట్ ప్రమాదంలో రూపంలో ప్రయాణికులను మృత్యువు కబళించింది .


ఈ ఘోర బోట్ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పదుల సంఖ్యకు చేరగా ...25 మంది  ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయట పడ్డారు. అయితే గల్లంతయిన వారి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు .కాగా  ఈ బోట్ ప్రమాదం పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రమాదంలో బాధితుల కోసం ముమ్మర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు .ప్రమాదంలో మృతి చెందిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా  ప్రకటించారు . 


అయితే ఘోర బోట్ ప్రమాదం నుండి ప్రమాదంలో బయట పడిన వరంగల్ వాసి ప్రభాకర్ బోట్ ప్రమాదంలో ఎక్కువ ప్రాణనష్టం జరగటానికి గల  కారణాన్ని వెల్లడించారు . ప్రమాదం ముందు వరకు చాలా మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్లు  ధరించారని ...అయితే ఉక్కపోత కారణంగా లైఫ్ జాకెట్లు తీసేశారని తెలిపాడు ప్రభాకర్ . అయితే ప్రయాణికులు లైఫ్ జాకెట్లు తీసేసిన కొద్దీ సమయానికే ప్రమాదం సంభవించిందని ...దీంతో బోట్ మునిగిపోవటం తో చాల మంది గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారని తెలిపాడు ప్రభాకర్ .ఒకవేళ ప్రయాణికులు లైఫ్ జాకెట్లు తీయకుండా ఉండే ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేదని తెలిపాడు ప్రమాదం నుండి  బయట పడిన వరంగల్ వాసి ప్రభాకర్.


ukkapothe boat prayanikula kompamunchindi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చేవెళ్ల రవికుమార్ బిత్తిరి సత్తిగా ఎలా మారాడు.? వైరల్ అవుతున్న స్టోరీ
బిగ్ బ్రేకింగ్... నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్
జగన్ ఢిల్లీ టూర్ పై స్పందించిన పవన్ కళ్యాణ్...
చంద్రబాబు ఇకనైనా బూటకపు మాటలు మానాలి : మంత్రి బొత్స
కమెడియన్ అలీ వ్యాఖ్యలపై కౌంటర్ లు ఇస్తున్న రివ్యూ రైటర్లు...
తమ పడకగది సీక్రెట్స్ బయటపెట్టిన సమంత... చైతూని ముద్దు పెట్టుకోవాలంటే.?
అలాంటి వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానంటున్న పాయల్ పాప...
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలి... 65 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఉపాసన బాటలోనే మోదీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన మరో నటి
అవన్నీ చాలా మిస్ అవుతున్నాను... ఫీల్ అవుతున్న ప్రభాస్ భామ
ప్రదీప్ ఢీ షో నుండి తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా.?
దీపావళి కానుకగా విజయశాంతి ఫస్ట్ లుక్...
అడవి శేష్ ని బండ బూతులు తిట్టినా ప్రభాస్ అభిమానాలు... ఎందుకో తెలుసా.?
నేను చాలా మందితో డేటింగ్ చేసాను... కానీ.? ఇలియానా షాకింగ్ కామెంట్స్
చంద్రబాబు దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించండి... విజయసాయి రెడ్డి
తగ్గేదే లేదు... 26 డిమాండ్లు పరిష్కరించాల్సిందే : అశ్వద్ధామరెడ్డి
పిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి... కానిస్టేబుల్ వేలు కొరికేసాడు. ఎందుకో తెలుసా.?
ఫుల్లుగా మందు కొట్టి రైలు పట్టాలపై పడుకున్నాడు... మూడు రైళ్లు వెళ్లిన కూడా మృత్యుంజయుడై లేచాడు
నేరాల్లో టాప్ 10 లో ఆంధ్రప్రదేశ్... ఇక ఆ పనిలో నాలోగో స్థానంలో
ఆ చట్టాన్ని నేను ప్రవేశ పెట్టలేదు... ప్రధాని మోదీనే తీసుకొచ్చారు.. సీఎం కేసీఆర్
తగ్గిన బస్సులు... ప్రజలకు పెరిగిన తిప్పలు
అది కేసీఆర్ సొంత చట్టం మాత్రమే... సిపిఐ నేత షాకింగ్ కామెంట్స్
రామ్ చరణ్ చూపు ఆ సినిమా వైపు... మరో రంగస్థలం రాబోతోందా.?
ఇక నుంచి ఆన్ లైన్ లో ధోని పేరు సెర్చ్ చేస్తే డేంజర్ తప్పదట.?
ఐపీల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం... ఇక ఐపీల్ మజా లేనట్టేనా.?
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ ఓకే... కానీ అది మాత్రం కుదరదట .?
ఏపీ రైతులకు శుభవార్త... మరో కీలక పథకం ప్రవేశపెట్టనున్న సీఎం జగన్
బిగ్ బాస్ 3 నిర్వాహకులపై మహేష్ విట్టా సంచలన వ్యాఖ్యలు...
బోటుని బయటకి తీసిన ధర్మాడి సత్యం బృందం... కుళ్ళిన స్థితిలో 5 మృతదేహాలు లభ్యం
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త... నిరుద్యోగుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్న సీఎం జగన్
సినిమా అవకాశాలు రాకపోవడంతో తిండిలేక ఫుట్ పాత్ పైనే పడుకున్నాను: నటుడు చరణ్ రాజ్
హౌస్ ఫుల్ 4 లో భయంకరమైన లుక్ తో రానా... ఈ సారి అదరగొట్టేలా ఉన్నాడుగా.?
తండ్రి కొడుకుల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్... ప్రకటించిన నిర్మాత
ఉద్యోగం వదిలేసి సెక్స్ వర్కర్లుగా పురుషులు... ఎందుకో తెలుసా.?
బయటకొచ్చాక రాహుల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక... మండిపడుతున్న నెటిజన్లు
బాలకృష్ణ లాగా గుర్రపుస్వారీ చిరంజీవి గిరంజీవి ఎవరు చేయలేరు... బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు... వైరల్ అవుతున్న వీడియో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.