Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:04 am IST

Menu &Sections

Search

పబ్ జి ఆడుతూ మురికి కాలువలో ఈత కొట్టాడు... తర్వాత పోలీసులు వచ్చి...!

పబ్ జి ఆడుతూ మురికి కాలువలో ఈత కొట్టాడు... తర్వాత పోలీసులు వచ్చి...!
పబ్ జి ఆడుతూ మురికి కాలువలో ఈత కొట్టాడు... తర్వాత పోలీసులు వచ్చి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒకసారి ఆట మొదలెడితే ఆపటం ఎవ్వరి తరము కాదు... ఆటలో విజయం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఆటలో కాలు పెడితే చంపటం లేదా చావటం మాత్రమే ఉంటాయి. నేనేదో స్పోర్ట్స్ గురుంచి మాట్లాడుతున్న అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే... నేను చెప్పేది అందరిని తన బానిసలుగా మార్చుకుని పట్టిపీడిస్తున్న మాయదారి పబ్ జి గేమ్ గురుంచి. ప్రపంచంలో బాగా ఫెమస్ అవుతున్న గేమ్ అని ఆట స్టార్ట్ చేస్తే... ఇది మిమ్మల్ని ప్రపంచానికి దూరం చేస్తుంది. ఈ గేమ్ ఆడనివ్వకుండా ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ ప్రాణాలను తీసేలా  చేస్తుంది. ఈ గేమ్ ఎక్కువగా ఆడితే ఆటాడుతున్న వాళ్ళ ప్రాణాలనే గాల్లో కలిపేస్తుంది.

 

 

అయితే పబ్ జి  వల్ల ఇప్పటికే చాలా మంది పిచ్చివాళ్ళలా తయారు అవ్వగా...  కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆయన పబ్ జి గేమ్ ని  మాత్రం వదలటం లేదు పబ్జి ఆడేవాళ్లు. తాజాగా జరిగిన ఘటన చూస్తే ఇంకా పబ్జి పిచ్చి ఎంత ఉందో అర్థం అవుతుంది. 

 

కర్ణాటకలోని విజయనగరంలో ఓ యువకుడు చెత్తా చెదారంతో నిండిపోయి కంపుకొడుతున్న మురికి కాలువలో  దిగి ఈత కొడుతున్నాడు. ఇది చూసిన స్థానికులు వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు. అయితే ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు పక్కనే ఉన్న స్నేహితులను అడిగితే అసలు విషయం బయటకు వచ్చింది. ఆ యువకుడికి మాములు  పిచ్చి కాదు మాయదారి పబ్జి గేమ్ పిచ్చి అని. స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన యువకుడు... గేమ్ లో ఓడిపోతే మురికి కాలువలో ఈతకొడుత అని పందెం  వేశాడు. దీంతో గేమ్ లో ఓడిపోవడంతో పందెం ప్రకారం మురికి కాలువలో ఈత కొట్టాడు . ఇది తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు.పబ్ జి  గేమ్ వల్ల ఇలాంటి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని... పబ్జి నిషేధించాలని  కర్ణాటక బెలగావి సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

pubji-aata-kosam-muriki-kaluvalo-eetha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో న్యాయం కోసం ఇంకెన్ని ప్రాణాలర్పించాలి... ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం
కన్న కూతురునే దయ్యంగా మార్చిన తల్లి... ఏం చేసిందంటే..?
సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రధాని మోడీ
హైదరాబాద్ లో బస్సు బీభత్సం... తాత్కాలిక డ్రైవర్ నిర్లక్షమే కారణం అంటున్న ప్రయాణికులు
బంపర్ ఆఫర్ కొట్టేసిన గెటప్ శ్రీను... ఎవరి సినిమాలో తెలుసా.?
అప్పుడు రఫెల్ ఉండుంటే బాల్ కోట్ కి వెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు : రాజ్ నాథ్ సింగ్
సమంత ఎమోషనల్ పోస్ట్... '96' రీమేక్ లో సమంత పాత్ర ఇక ముగిసినట్టేనా.?
చిరంజీవిని కాదని చిన్న హీరోకి అపాయింట్ మెంట్ ఇచ్చిన జగన్
అలా చేస్తే చాలు పూజ హిగ్డే ఇంప్రెస్ అయిపోతుందట..?
అత్తింట్లో కొత్త కోడలికి షాక్... శోభనం గదిలో భర్తకు బదులు.?
నా పారితోషకం 2 ఏళ్లలో భారీగానే పెరిగింది... కానీ..? తాప్సి షాకింగ్ కామెంట్స్
ఆ మూడు సినిమాల వసూళ్లు చూస్తే దేశంలో ఆర్థిక మందగమనం లేదని అర్థం చేసుకోవచ్చు : కేంద్ర మంత్రి
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం... బరిలో ఉన్న 16 మంది పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కాంగ్రెస్
నాకు విస్కీ అంటే చాలా ఇష్టం... కానీ ఆ కారణాల వల్లే మానేసాను : శ్రుతిహాసన్
నేటి నుండి ఆర్టీసీ సమ్మె ఉదృతం... నేడు వంట వార్పు... 19న తెలంగాణ బంద్
పరువు పోతుందని గుడి వద్దే అన్న కుటుంబాన్ని హతమార్చాడు...
ఈఎస్ఐ స్కామ్ లో విచారణ వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు...
పవన్ కళ్యాణ్ తో నాకు అలాంటి సినిమా అయితే ఒకే... శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాహుల్ తో తన ప్రేమ గురుంచి నిజం చెప్పిన పునర్నవి
ఈ సారి ప్రభాస్ బర్త్ డే జరిగేది ఎక్కడో తెలుసా..?
కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు... మరి గెలిచేదెవరు.?
జీఎస్టీ లోపాలున్నాయంటూ నిర్మలా సీతరామన్ పై ప్రశ్నల వర్షం... ఆమె ఏమన్నారంటే.?
ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్... భారీగా పెంచిన జీతాలు
ఎక్స్ పోసింగ్ ఓకే కానీ... లిప్ లాక్ మాత్రం కుదరదు అంటున్న తమన్నా
రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన స్వామీజీ ... చివరికి మహిళలతో..?
మహాబలిపురంలో...మోదీ, జింగ్ పింగ్ స్నేహగీతిక
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని మేము హామీ ఇవ్వలేదు.. మంత్రి పువ్వాడ అజయ్
హుజార్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి భారీ షాక్...మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ
బాలికతో రాత్రికి రాత్రే పెళ్లి... కానీ పొద్దున లేచేసరికి..?
బీరు బాబులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం... ఇక బీర్లు కష్టమే.?
నగర వాసులు 5 రోజులు బట్టలు ఉతకొద్దంటూ అధికారుల హెచ్చరిక.. ఎందుకో తెలుసా.?
కేసీఆర్ వర్సెస్ కోదండరాం... ఎవరి వ్యూహం ఫలించనుంది
ఇక చూసుకో నా సామిరంగా... కిట కిటలాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు
వర్షాలతో నగరం మహా సుందరం... ఎక్కడ చుసిన బురద మయం
బిగ్ బాస్ గురించి నాగార్జున చెప్పిన ఆ మాట నిజమేనా.? అయోమయంలో ప్రేక్షకులు
హైదరాబాదుడు : తెరుచుకున్న మ్యాన్ హొల్స్... ఆద మరిస్తే మటాష్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.