శారీరక సౌందర్య రహస్యం ‘‘ చాలా మంది మహిళల్లో ఒక వయసు వచ్చాక శారీరక సౌందర్యం పట్ల శ్రద్ద తీసుకోవడం తగ్గుతుంది. సాధారణంగా వయసు పెరిగేకొద్ది శరీరం ఎన్నో మార్పులకు గురవుతుంది. తగిన శ్రద్దతీసుకుంటేనే ఆ మార్పులకతీతంగా అందమైన ఆకృతిని పొందవచ్చు అందుకు ఉదాహరణ మలైకా అరోరా ఈమె పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యాక కూడా ఇప్పుటికీ అలాగే నాజూగ్గా అందంగా ఉన్నారు. భోజనం విషయంలో ఆమె చాలా నియమబద్దంగా వ్యవహరిస్తారు. రోజూ మూడుసార్లు కడుపునిండా భోచేస్తారు.. చిరుతిళ్లే శరీరానికి హాని చేస్తాయని ఆమె నిశ్చితాభిప్రాయం.  నూనె వస్తువులు, వేపుడు కూరలు, చాకొలెట్లు, జంక్ ఫుడ్ అసలు తీసుకోకుడదంటంది అరోరా. అలా ఉంటారు కాబట్టి మలైకా మోడలింగ్ రంగంలో ఇంకా కొనసాగుతున్నారు. మీరు ఆ విధంగా చేస్తార మరీ...  

మరింత సమాచారం తెలుసుకోండి: