సాధారణంగా రోజుకో ఆపిల్ కాయ తింటే ఎటువంటి రోగాలు మన దరిచేరవని అంటున్నారు. అది నిజమే నాని చాలా మంది కూడా అంటున్నారు. అంతేకాదండోయి ఈ ఆపిల్ తినడం వాళ్ళ డాక్టర్ తో పని ఉందని మన నిపుణులు అంటున్నారు. ఇకపోతే మనం ఎప్పుడు ఆపిల్స్ ని చూస్తుంటాము. ఆకు పచ్చరంగు ఆపిల్స్ ఎర్రని రంగులో ఉండే వాటిని కూడా చూస్తాము. అయితే ఈ ఆపిల్ తినడానికి వాళ్ళ కలిగే లాభాలేంటో తెలియకుండానే మనం వాటిని తింటుంటాము.

అటువంటి అపిల్స్లో గ్రీన్ ఆపిల్ లో ఎన్నో ఖనిజ లవణాలున్నాయని అంటున్నారు నిపుణులు.. అంతగా ఆ ఆపిల్ లో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాము.. రోజులో మనం అన్నం తిన్న లేకున్నా కూడా ఓ ఆపిల్ తింటే సరిపోతుంది. ఎందుకంటే వీటిలో శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఈ ఆపిల్ లో ఉంటాయంటే నమ్మండి. 
ముఖ్యంగా ఈ గ్రీన్ ఆపిల్ లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని మనం తీసుకోవడం వల్ల బ్లడ్ శాతం పెరుగుతుంది. 
 
ఈ గ్రీన్ కలర్ ఆపిల్ షుగర్ వ్యాధి ఉన్నవారు సైతం తీసుకోవచ్చు. సుగర్ కంట్రోల్ చేయడంలో ఈ గ్రీన్ ఆపిల్ మంచి మెడిసిన్. ఈ మధ్య కాలంలో జ్ఞాపకశక్తి తగ్గడం అనేది కామన్. సో ఈ గ్రీన్ తినడం వల్ల ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చును. ఆస్తమా ఉన్నవారు రోజుకో గ్రీన్ ఆపిల్ తింటే వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
 
ఇకపోతే ఈ గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన ఎక్కడైనా ఏదైనా గాయాలు తగిలితే వాటిని తొందరగామానేలా చేస్తుంది. అంతేకాకుండా కణాల పునర్నిర్మాణంకు సహాయపడుతుంది. గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
 
మైగ్రేన్ సమస్య ఉన్నవారు రోజుకో ఆపిల్ తింటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. చూసారుగా గ్రీన్ ఆపిల్ తినడం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో... రోజు ఓ గ్రీన్ ఆపిల్ ను తినడం అలవాటు చేసుకోండి.. మీ చేతుల్లో ఉన్న మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: