అందంగా ఉండాలంటే ఏదొకటి చేయాలి..అప్పుడే అందంగా ఉంటాము.. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాము.అయితే ఇలా అందంగా కనిపించాలని చాలానే చూస్తుంటాము.. అది కూడా ఏంటంటే ఇంట్లో దొరికే కూరగాయలతో అందంగా తయారవవుతారని అంటున్నారు..ఏ కూరగాయలను వాడి అందాన్ని పెంచుకోవచ్చునో చూద్దాం..


బీట్ రూట్:

ఎర్రగా ఉన్న ఈ కూరగాయల్లో చర్మానికి రంగునిచ్ఛే ఎన్నో గుణాలుంటాయని అంటున్నారు. ఈ బీట్ రూట్ రసాన్ని సౌందర్య సాధనంగా వాడుతుంటారు. అందుకేమో చర్మం కూడా మరింత తాజాగా ఎర్రగా మారుతుంది. 


కీరదోస:

అధిక నీటిని కలిగి ఉన్న ఈ కాయను.. ఆరోగ్యానికి తినడానికి కాదు అందానికి కూడా వాడతారు.. అయితే  ఈ కీరారసాన్ని లేదా ముక్కలను అలానే వాడుకోవడం అదే ముఖానికి వాడటం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.


.క్యారెట్: 

ఈ క్యారెట్లలో సి మరియు ఏ విటమిన్స్ అధికంగా ఉంటుంది. ఇకపోతే ఈ క్యారెట్ల రసాన్ని ముఖానికి రాసుకుంటే కొద్దిసేపయ్యక కడిగేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.


పొటాటో:

పొటాటోలో పిండిపదార్థం ఎక్కువగా ఉండటంతో ఈ పొటాటోను ముఖానికి రాసుకుని ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇదండీ ఈ కూరగాయలని ఉపయోగించి చర్మానికి మరింత నిగారింపు వస్తుంది.. మీరు కూడా ట్రై చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: