పపాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. చర్మానికి కావలసిన అన్ని పోషకాలు ఈ పపయాలో ఉంటాయి. రక్తం శుద్ది పరచడంలో పపాయ మంచి ఔషధం.. అందుకే పపాయ్ కి సంబందించిన చాలా రకాల సౌందర్య లేపనాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమెందుకు పపాయతొ చర్మాన్ని తెల్లగా ఎలా మార్చుకోవాలి అనే విషయాలగరించి తెలుసుకుందాము.


పపాయా విషయానికొస్తే.. దీనిని గుజ్జుగా చేసుకొని ముఖానికి రాసి ఆరాక ముఖాన్ని చల్ల నీళ్లతో జరిగితే చాలా మంచిదట.


ఇకపోతే పాపాయా ను ముక్కలుగా తీసుకొని పచ్చిపాలు వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పడి నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. మెరిసే చర్మం మీ సొంతం..


కొంచం శనగపిండి , బియ్యపు పిండి , కొంచం పాలు, పాపాయి గుజ్జును వేసుకొని బాగా కలిపి ముఖానికి మెడకు రాసుకుంటే మంచిదట.


ఈ పాపాయా తో చర్మం బాగా రంగును మెరుగు పడేలా చేస్తుంది. విటమిన్ సి ఇ ఏ లు ఈ పాపయలో ఉండటం వల్ల బ్యూటీ సాధనాలు ఎక్కువగా మార్కెట్ లో దొరుకుతున్నాయి.. మీరు కూడా నచ్చితే మీరు ఇంట్లోనే కూర్చొనే అందంగా తయారవొచ్చు.. మరి ఇంకా అలస్యమెందుకు మీరు ట్రై చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: