మృదువైన పాదాలు కావాలని చాలామంది కోరుకుంటారు కానీ అది చాల కష్టం. ఎందుకంటే ఆ మృధువైన పాదాలను కాపాడుకోవడం చాల కష్టం. ఈ కాలంలో దుమ్ము ధూళి కారణంగా మృదువైన పాదాలను కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఎలా కాపాడుకోవాలి అంటే ? ఇక్కడ చిట్కాలు చదివి తెలుసుకోండి. 

నిమ్మరసంలో ఆముదం నూనె, రోజ్‌వాటర్‌ కలపాలి. పాదాలను శుభ్రం చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. 

గోరువెచ్చని నీటిలో కొద్దిగా రాతి ఉప్పు, నిమ్మరసం వేయాలి. ఆ నీటిలో పది నిమిషాలపాటు పాదాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాలు శుభ్రం అవ్వడమే కాకుండా మృదువుగా తయారవుతాయి.

ఆముదం నూనె, కొబ్బరి నూనె రెండింటినీ సమపాళల్లో కలపాలి. అందులో చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లపగుళ్లపై రాయాలి. 

వేప నూనెలో పసుపు వేసి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దాన్ని కాళ్ల పగుళ్ళున్న చోట రాసుకోవాలి. 

నిమ్మరసంలో ఆముదం నూనె, రోజ్‌వాటర్‌ కలపాలి. పాదాలను శుభ్రం చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. 

గోరువెచ్చని నీటిలో కొద్దిగా రాతి ఉప్పు, నిమ్మరసం వేయాలి. ఆ నీటిలో పది నిమిషాలపాటు పాదాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాలు శుభ్రం అవ్వడమే కాకుండా మృదువుగా తయారవుతాయి.

చూశారుగా ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యమైన, మృదువైన పాదాలను సొంతం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: