అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్క్ లు, క్రీములు వగైరా వగైరా వేల‌కు వేలు పెట్టి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే... వాటి వల్ల నిజంగా ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే... ముందు ముందు సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక వాటికి బదులు మన కిచెన్ లోని కొన్ని పదార్థాలతో అందం పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

ముఖ్యంగా మ‌న అందాన్ని మిరిపించేందుకు ఈనో ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ముందుగా బౌల్‌లో ఈనో పౌడ‌ర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మ‌ర‌సం క‌లిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని నీళ్ల‌తో క‌డిగి.. ముందుగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేసుకోవాలి. పావుగంత త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటిలో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.  అయితే ముఖానికి రాసేటప్పుడు జాగ్రత్తగా కళ్ళ లో పడకుండా అప్లై చేసుకోవాలి.

 

ఇక ఇలా చేయ‌డం వ‌ల్ల నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వుంటుంది అది మన చర్మం లోని డెడ్ సేల్స్ ని బయటకు పంపుతాయి. మ‌రియు నిమ్మకాయ రసం మన చర్మం పై వున్నా స్వేద గ్రన్దుల్లోకి వెళ్లి చర్మం లో ఉన్నా మురికిని తొలగిస్తుంది. అలాగే ఈనోలో ఉన్న  ప్రోటిన్స్ చర్మం పైన వున్నా జిడ్డుని తొలగించి చర్మన్ని కాంతి వంతంగా  మేరిపించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఇలా వారినికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. మ‌రియు దీని వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: