మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. అందంగా కనిపించకపోతే మనకు ఆరోగ్యం బాలేదు అని అనిపించేలా కనిపిస్తాం. అలా కనిపించకుండా ఉండలి అంటే మనం ఎం చెయ్యాలి? ఎం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము ? అసలు టమోటాతో ఎన్ని లాభాలు ఉంటాయి? చక్కరతో ఎన్ని లాభాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆరోగ్యకరమైన ముఖానికి టమోటాతో చెక్కర కలిపి ముఖానికి పట్టిస్తే ఎం అవుతుందో తెలుసా? అసలు టమోటా ముఖాన్ని ఎంత అందంగా మారుస్తుందో తెలుసా? అలాంటి అందమైనా ముఖం కావాలి అంటే చెక్కరతో కలిపి ముఖానికి పట్టిస్తే ఎన్ని లాభాలు ఉంటాయో అందుకే టమోటాతో చెక్కర కలిపి ముఖానికి పట్టించండి.. ఆరోగ్యంగా అందంగా ఉండండి. 

 

రెండు చెంచాల టమోట రసంలో చెంచా చెక్కెర వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. దీన్ని ముఖంకు రాసి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. కాబట్టి ఈ ఫేస్ పాక్స్ ఉపయోగించి ఆరోగ్యంగా అందంగా కనిపించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: