ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు.. ఫ్రెష్ గా.. కొత్త కొత్త డ్రెస్సులతో అందంగా కనిపించాలి అని అనుకుంటారు. అందంగా కనిపించాలి అనుకుంటారు. అందుకే ప్రతి రోజు తలస్నానం చేస్తుంటారు. కళాకారులు, ఆతిథ్య రంగంలో పనిచేసే మహిళలు సాధారణంగా రోజూ తలస్నానం చేస్తుంటారు. 

 

IHG

 

అయితే కొందరు జిడ్డు చర్మం కారణంగా తలస్నానం చేస్తే మరికొందరు చుండ్రు సమస్య కారణంగా భాద పడుతుంటారు.. అయితే ఇలా రోజు స్నానం చేస్తే షాంపుల ప్రభావం కారణంగా మాడుపై ఉండే సహజనూనెలు పోయి జుట్టు ఎండుగడ్డిలా తయారవుతుంది. అయితే ఈ పరిస్థిని అధిగమించాలి అంటే తక్కువ గాఢత లేదా పీహెచ్‌ 5.5. ఉన్న నాణ్యమైన షాంపూతో రోజు విడిచి రోజూ లేదా రెండు రోజులకోసారి తలస్నానం చెయ్యాలి. 

 

IHG's the right time to shower ...

 

దీంతో కనీసం వారానికి ఒకసారి అయినా గోరువెచ్చని స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలకు మర్దన చేసుకోవాలి. అంతేకాదు స్టయిలింగ్‌ కోసం తడిగా ఉన్నప్పుడే జెల్స్‌ వాడటం, ఆ జెల్స్ రాసేటప్పుడు కుదుళ్లకు తగిలేలా రాయటం సరైన విధానం కాదు. జుట్టును శుభ్రంగా తుడుచుకొని ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవాలి. ఆ తర్వాతే జెల్స్ రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీకు జుట్టు రాలడం, చుండ్రు తగ్గడం వంటివి జరుగుతాయి. 

                                

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: