బరువు.. ప్రతి ఒక్కరికి బరువు తగ్గాలి అని ఉంటుంది. కానీ వారు పాటించే నియమాల కారణంగా బరువు తగ్గలేరు. బరువు తగ్గాలి అని చాలామంది ప్రయత్నించినప్పటికీ శక్తి లేక మధ్యలోనే డైట్ మానేస్తారు. దాని వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే శక్తి కోసం సరైన ఆహారం తీసుకోవాలి. 

 

అప్పుడే వాళ్ళు బరువు తగ్గి అందంగా శక్తి వంతంగా తయారవుతారు. అయితే అలా శక్తి కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? ఎంతమోతాదులో ఆహారం తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. శరీరానికి కావాల్సినంత శక్తిని పొంది ఆరోగ్యంగా తయారవ్వండి. 

 

IHG

 

శక్తిని కోల్పోకుండా ఉండేందుకు.. కసరత్తులు చేసిన తరువాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొంత మొత్తంలో చక్కెర పదార్థాలు అవసరం. ఇంకా అవి చిలగడదుంపల్లో సహజంగా దొరుకుతాయి. కాబట్టి ఇవి తీసుకుంటే శక్తి వస్తుంది. 

 

IHG

 

పల్లీపట్టీలు, నువ్వుల ఉండలు, చిరుధాన్యాలతో చేసిన బెల్లం లడ్డూలు తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఇంకా వాటిలో ఉండే చక్కెరలు, కొవ్వులు శక్తిని ఇస్తాయి. 

 

IHG

 

సపోటా జ్యూస్ తగిన శక్తి వస్తుంది. కాబట్టి సపోటాలు ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండటం మంచిది. 


 
చూశారు.. డైట్ చేసినప్పుడు ఇలా శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటే అందంగా శక్తివంతంగా తయారవుతారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: