ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండికూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్నివృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లైతే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకొనే సాధారణ మొక్కలే కాకుండా..ఔషధ మొక్కలను పెంచుకొనే మార్గాలున్నాయి. ఈ రోజుల్లో అద్భుత అందం మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలబంద ప్రతి ఇంటిలోనూ ఉండటం సర్వ సాధారణం అయ్యిపోయింది.

ఇది మొటిమల చికిత్సలో మరియు సన్ బర్న్ తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబందతో చర్మ ప్రయోజనాలు1. వృద్ధాప్య లక్షణాలను నిరోదిస్తుంది.ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాం గా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వాహణ కూడా సులభమే..ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబటి గాలిలో ఉన్న తేమను పీల్చుకొనే జీవించే గుణం కలిగి ఉంటుంది.


చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతూ నిగనిగలాడేలా చేస్తుంది.


తరుచూ వస్తున్న మొటిమల నివారణకు మంచి ఉపాయం 


సన్ బర్న్ మరియు చర్మ టాన్ ని తొలగిస్తుంది.


బాహ్య గాయాలు మరియు కీటకాల గాటులను నయం చేస్తుంది.  

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అంతే కాదు చుండ్రును ఇబ్బందిని తగ్గిస్తుంది.


జుట్టు యొక్క pH సంతులనంను నిర్వహిస్తుంది.


జుట్టు చికిత్సలో సహాయపడుతుంది

గుండె మంటకు ఉపశమనం


కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.


నోటి ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది.


రోగనిరోధక శక్తిని  మెరుగుపరుస్తుంది


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: