అడవారు తమ అందాలు మెరుగు పర్చుకోవడానికి ఎన్నో రకాలుగా కష్టాలు పడుతుంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్లు ఆశ్రయిస్తే..మరికొంత మంది నేచురల్ ట్రీట్ మెంట్స్ తో తమ అందాలు కాపాడుకుంటారు. ఇక వేసవికాలం అనగానే గుర్తుకు వచ్చే పండ్లల్లో ఒకటి పుచ్చపండు... ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి