చాలా మంది మొటిమలు వచ్చినప్పుడు గిల్లడం చేస్తారు..కాటన్ గుడ్డతో బలంగా రుద్దడం చేస్తుంటారు..అలా చేసినపుడు మొటిమలు చితికిపోయి గుంటలు గుంటలుగా మొఖం మీద ఏర్పడుతాయి..ఇలా మొటిమలు తగ్గించుకోటానికి అన్ని ప్రయత్నాలు చేసి చాలా మంది ఓడిపోయి ఉంటారు. అయితే ఈ మొటిమలు పగిలిన తరువాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించటం మరింత కష్టం..కానీ ఒకే ఒక్క రాత్రిలో ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు.ఎలాగో మీరు తెలుసుకోండి.

 ice therapy on face కోసం చిత్ర ఫలితం

మొటిమలు అసహజంగా తగ్గటం వలన ముఖం పై మచ్చలు పడి ముఖం అంద విహీనంగా తయారు అవుతుంది..మొటిమలు నివారణకొరకు ముఖ్యమైన మార్గం మసాజ్ థెరపీ..దీనివలన రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, శ్వేధ గ్రంధులను కూడా గట్టి పరుస్తుంది.అంతేకాదు శరీరం మీద ఉండే దుమ్ము..ధూళీ పోగొడుతుంది.. చిన్న మంచు గడ్డను కాటన్ గుడ్డలో ఉంచ.. మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకన్ల పాటూ ఉంచండి. ఇలా చేయడం వలన మీరు ఫలితం చూడవచ్చు ..

 

అలాగే నిత్యం మనం వాడే టూత్ పేస్టూ ద్వారా కూడా మొటిమలు మచ్చలు నివారణ చేయవచ్చు..ఎలా అంటే..వైట్ టూత్పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి, అరగంట పాటూ అలాగే ఉంచాలి. ఇలా చేయటం వలన మొటిమల వలన కలిగిన వాపులు తగ్గటం మీరు గమనించవచ్చు.అనేకాదు మళ్ళీ మొటిమలు ఉబ్బుగా కనపడవు మరియు మొటిమలు తగ్గుముఖం పడుతాయి.

 toothpaste for pimples కోసం చిత్ర ఫలితం

 

మొటిమలు నివారణకు మరొక పద్దతే స్టీం ట్రీట్మెంట్..ఇది ముఖానికి ఎంతో మంచిది..ఎందుకో తెలుసా ఇది చర్మ రంద్రాలను తెరచి, చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక పెద్ద కంటెయినర్ ను తీసుకొని, అందులో కొన్ని వేడి నీటిని కలపండి.ఈ నీటి ఆవిరులు మీ ముఖానికి తగిలేలా కొద్ది సమయం ముఖాన్ని ఆవిరులకి తగిలేలా ఉంచండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకొని..రిలాక్స్ అవ్వండి

 

యాంటిఆక్సిడెంట్ గుణాలు కలిగిన అల్లంతో మొటిమలు తగ్గించవచ్చు..ఇది సహజ ఔషదం కూడాను..యాంటీ వైరల్..యాంటీ ఫంగల్..ఇలా ఎన్నో ఆయుర్వేద లక్షణాలని కలిగి ఉన్న అల్లం లో సల్ఫర్ కారణంగా మొటిమలు నివారించే లక్షణాలు చాలా ఉంటాయి.ఒక అల్లం ముక్కను తీసుకొని, 5 నుండి 7 పాటూ మొటిమలు ఉన్న చోట్ల దీనితో రుద్దండి..తరువాత నీటితో కడిగి మళ్ళి అల్లం ముక్కను ఉంచండి. ఇలా రోజుకి ఒక్క సారి పాటు రెండు వారాలకు చేసి చుడండి ఫలితం మీకే తెలుస్తుంది..

ginger for pimples కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: