చాలా మందికి బాహ్య మూలలో వాసన వస్తు ఉంటుంది..ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేది  ముఖ్యమైన విషయం ఎందుకంటే బాహ్యమూలాల నుంచీ వచ్చే దుర్వాసన వల్ల మనం అందరికీ దూరంగా ఉండాల్సి ఉంటుంది..అంతేకాదు కొన్ని సార్లు వీటి వలన కలుగుతుంది..అంతేకాదు మీ ప్రశాంతమైన జీవితంలో మానసిక ధైర్యాన్ని కోల్పోతారు కూడా ..ఎవరైనా మన పక్కకి వచ్చి నిలుచుంటే మీరు ఎంతో ఇబ్బంది పడి  దూరంగా వెళ్ళిపోతారు దీని పోనీ ఈ విషయాల గురించి ఇతరులతో చర్చించాలి అన్నా సరే ఎంతో ఇబ్బంది పడుతారు.

 Image result for body  smell

అయితే చాలా మంది ఈ సమస్య నుంచీ తప్పుకోవడానికి బాడీ స్ప్రే లని వాడుతారు కానీ దీనివల్ల  ఉపయోగం ఉండక పోగా చాలా మందికి వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాసం ఉంది అంటున్నారు వైద్యులు.అయినా ఆ సెంట్ల వాసన కొద్ది సేపటి వరకు మాత్రమే ఉంటుంది తరువాత మామూలే.అయితే ఈ సమస్యకి కొన్ని సలహాలు చెప్తున్నారు వైద్యులు..వాటిని పాటించడం ద్వారా ఈ సమస్య ని సహజంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు.

 

ఈ సమస్యకి మొట్టమొదటి పరిష్కారం వ్యాయామం అని చెప్తున్నారు వైద్యులు..వ్యాయామం చేయడం వలన చెమట నుంచీ వచ్చే దుర్వాసన పోతుంది..శరీరంలో కొవ్వుని కరిగిస్తూ శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది..అంతేకాదుశరీరంలో అనేక మలిన పదార్ధాలు బయటకి వెళ్ళిపోతాయి..ఒత్తిడి వలన కుడా చెమట అధికంగా వస్తుంది. చెమటకి మరియు అధిక బరువుకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి, కావున వ్యాయామాలు చేయటం వలన అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు.

 Image result for body  smell

అయితే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆహార పదార్ధాల నియమాలి ఆహారం.. ద్రావణాలు రెండు మీ శరీరానికి చాలా మంచివి... ఇవి శరీరంలో చాలా మార్పులను తీసుకొస్తాయి. మీరు ఏదన్నా ఆహరం తిన్నప్పుడు అది సంపూర్ణంగా జీర్ణం అయినప్పుడు మాత్రమే మీకు ఉపసమనం ఉంటుంది లేకపోతే..జీర్ణవ్యవస్థ లో భారీ మార్పులు వస్తాయి..తద్వారా బాహ్యమూలలో చెడు వాసన వస్తుంది..అందుకే ఆహరం తీసుకున్న పావు గంట వరకూ నీళ్ళు త్రాగాకూడదు ..దాని తరువాత నీళ్లు ఎన్ని త్రాగినా అవి పూర్తిగా జీర్ణం అవుతాయి.. ఈ నియమాలు పాటిస్తే మీ బాహ్య మూలలనుంచీ దుర్వాసన శాశ్వతంగా పోతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: