ఉప్పు అనగానే మనకి గుర్తుకువచ్చేది కూరల్లో వేస్తాము..ద్రవపదార్ధాలు త్రాగేటప్పుడు కలుపుకుని త్రాగడానికి ఉపయోగిస్తారు..అంతేకాదు చాలా మంది అనుకోకుండా పురుగుల మందులు కానీ త్రాగినప్పుడు బలవంతంగా వారితో కక్కించడానికి ఉప్పు అందులోనూ కళ్ళు ఉప్పు ఎంతగానో  ఉపయోగపడుతుంది..ఇది మనలో చాల మందికి తెలిసిన విషయం అయితే..ఉప్పుతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అంటున్నారు అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

Image result for salt beauty tips

ఉప్పులో అందాన్ని రెట్టింపు చేసే గుణాలు ఉన్నాయట..ఉప్పుడు సహజసిద్దమైన క్లెన్సర్ ఉంటుంది..చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలుపుకోవాలి. స్ప్రే బాటిలో నిల్వ చేసుకుని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి తుడుచుకోవాలి ఇలా చేయడం వలన ముఖం ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది..చాలా మందికి కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయి..అలా వచ్చినప్పుడు..కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. నీళ్లలో ముంచిన దూదిని తీసుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు...

 Image result for salt beauty tips

చర్మం పై ఉండే  మురికి పోవడానికి ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది...అంతేకాదు ఒక గ్లాసు నీటిలో ఉప్పు కలిపిన నీళ్ళు ఉంచుకుని  పుక్కిలించ వదిలేయాలి దాంతో నోటిలో ఉండే అల్సర్స్  పోతాయి..అంతేకాదు నోరు దురవాసన కూడా రాదు ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది నోరు.

Image result for salt beauty tips

మరింత సమాచారం తెలుసుకోండి: