మొటిమలు చెప్పడానికి చూడటానికి వివి చాల చిన్న సమస్యలుగా ఉంటాయి కానీ యువతీ యువకులకి మాత్రం ఇవి ఎంతో పెద్ద సవాల్..వారి యవ్వన వయస్సుకి ఈ మొటిమలు చేరి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా ఆడపిల్లలు ఈ మొటిమల కారణంగా కనీసం కాలేజీలకి వెళ్ళకుండా అవి తగ్గిన తరువాత వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు...ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోగానే రాత్రికి రాత్రి ఎవరో పిలిచినట్టుగా అవి ముఖం మొత్తం ఆవరించిపోతాయి..అయితే

Image result for pimples on back

 వీపు మీద వచ్చే మొటిమలు మాత్రం చాలా నెప్పిగా మారుతాయి...పడుకున్నపుడు కానీ దుస్తులు దరించి నప్పుడు కానీ అవి ఎంతో నెప్పిగా మారుతాయి.. అయితే ముఖంపై వచ్చే మొటిమలు అయితే ఎలా అయినా నివారణ చేసుకోవచ్చు కానీ వీపుపై వచ్చే మొటిమలు అంత త్వరగా నయం కావు అయితే వీటిని కూడా నాయమా చేసుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది..అదేంటంటే..

 Image result for aloe vera oil for pimples

aవీపుపై వచ్చే ఈ రకమైన మొటిమలు నయం చేయడానికి వంటగదిలో  ప్రకృతి సహజమైన పదార్ధాలు ఉపయోగించి వీటిని నయం చేసుకోవచ్చును అసలు వీపు మీద మొటిమలు ఎందుకు ఏర్పడుతాయి అంటే మనం ముఖం మీద మల్లే, మన వీపు మీద కూడా సీబం అనే మైనం వంటి జిడ్డుతో కూడిన పదార్ధంను స్రవించే సెబెషియస్ గ్రంధులు ఉంటాయి. ఇది మన చర్మానికి, జుట్టుకు నునుపునిచ్చే తైలం వలె పనిచేస్తుంది. ఇది బాక్టీరియా వంటి బాహ్య కారకాల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. కొన్నిసార్లు ఇవి అతిగా స్రవించడం మూలాన, బాక్టీరియా మరియు చర్మం పై పేరుకున్న మృతకణాలతో కలిసి చర్మరంధ్రాలను పూడ్చేస్తాయి. దీని వలన మొటిమలు ఏర్పడతాయి

Image result for lemon for pimples

అయితే కలబంద ని ఉపయోగించి వీపుపై ఉండే మొటిమలు నివారించుకోవచ్చు... ఇది సహజమైన యాంటీమైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగివున్నందున, మొటిమలను కలుగజేసే బాక్టీరియాను నాశనం చేయడమే కాక, నష్టపోయిన చర్మాన్ని మెరుగుపరిచి, మచ్చలను తగ్గిస్తుంది.

Image result for lemon for pimples
అంతేకాదు నిమ్మకాయి అత్యంత యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉన్న ఏకైన కాయ నిమ్మకాయ ఒకటి ఈ పండులో ఎన్నో రకాలుగా ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది సహజమైన బ్లీచ్ గా పనిచేసి,మేనిఛాయను మరియు వీపుపై ఉండే వెంట్రుకల రంగును తేలిక పరుస్తుంది. ఇది చర్మంలో కొల్లాజన్ ను పెంచి, వీపుపై ఉన్న మచ్చలను తొలగించి, ఇకపై మొటిమలు ఏర్పడకుండా చేస్తాయి...నిమ్మకాయని సగానికి కట్ చేసి దానిని వీపుపై మొటిమలు ఉన్న ప్రాంతంలో గట్టిగా రుద్దటం వలన కూడా మొటిమలు నివారించవచ్చు పైగా జిడ్డుని కూడా పోగొట్టవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: