90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్ .
50 - 33 - డేంజర్ బ్లడ్ ప్రెజర్ .


జాగ్రత్తలు :-
1.పచ్చి బీట్ రూట్ రసం అల్ప రక్తపోటుకు మంచి ఔషదంగా చెప్పవచ్చు.

2.బలహీనంగా లేదా మైకంగా అనిపించినపుడు, పాలు కలపని కాఫీ తాగండి.

3.రక్తపీడనం సాధారణ స్థితికి చేరే వరకు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను 
  తినండి.

4.రోజు సైక్లింగ్, వాకింగ్ లేదా యోగ వంటి చిన్న చిన్న వ్యాయమలను చేయండి.

5. 30 ఎండుద్రాక్షలను తీసుకొని, గిన్నెలో వేసి, పూర్తి రాత్రి నానబెట్టండి. ఉదయాన, ఖాళీ కడుపుతో వీటిని తినండి. తరువాత ఒక గ్లాసు నీటిని తాగండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయటం వలన మంచి అల్పరక్తపోటు నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు.

6.తులసీ ఆకులను తీసుకొని, వీటిని సరిగా దంచండి. తరువాత పలుచని గుడ్డ సహాయంతో, ఈ మిశ్రమాన్ని వడపోయండి. ఇలా వడపోసిన మిశ్రమాన్ని, ఒక చెంచా తేనెతో కలిపి, రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఉన్నపుడు తీసుకోండి. తేనె కలపటం వలన దీని ప్రభావం రెట్టింపు అవుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: