ఎముకలు బలంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. పెరిగిన బరువు తగ్గించుకోవాలంటే చక్కటి వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్‌లకు వెళ్లి చెమటలు పట్టేలా చేసేదే కాదు... చక్కగా ఇంట్లోనే ఉంటూ మీకు తీరిక సమయాల్లో చేసుకోవచ్చు.  ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. 


వెల్లుల్లి   200గ్రా
అశ్వగంద    200గ్రా
నేలతాడి     200గ్రా
తుమ్మచెట్టు బెరడు  200గ్రా
తుమ్మచెట్టు జిగురు దోరగా  ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించినది 200గ్రా
బూరుగ జిగురు     200గ్రా
సఫెద్ ముస్లీ      200గ్రా
తెల్ల మద్ది చూర్నం  200గ్రా


ఈ అన్నీ వస్తువులూ తీసుకొని పై వస్తువులకి సమానంగా మంచి చెరకు బెల్లం కలిపి అందులో కొద్దిగా నెయ్యి కలిపి రోజు ఉదయం రాత్రి నిమ్మకాయ పరిమానం పాలల్లొ బోజనానికి అర్ద గంట ముందు తీసుకొవాలి, ఇలా చేస్తె  మీ ఎముకలు ద్రుడంగా మారి గట్టిగా అవుతారు ఎంతో గొప్ప శక్తి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: