కావలసినవి  కార్న్ ఫ్లేక్స్ 30 గ్రా.  బ్రెడ్ క్రంబ్స్ 20గ్రా.  వెనీలా లేదా చాక్లెట్ ఐస్ క్రీం 1 స్కూప్  చాకొలెట్ సాస్ 10ఎం.ఎల్.  రిఫైన్డ్ ఆయిల్ వేయించడానికి తగినంత  తయారీ  ఐస్ క్రీంను డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి బ్రెడ్ క్రంబ్స్ ని పొడి చేయాలి. డీప్ ఫ్రిజ్ లో పెట్టిన ఐస్ క్రీంను బయటకు తీసి బ్రెడ్ క్రంబ్ పొడి, కార్న్ ప్లేక్స్ దానికి పట్టేలా అద్దాలి. తర్వాత అరగంట సేపు ఐస్ క్రీంను ఫ్రిజ్ లో పెట్టాలి. కడాయిలో నూనె పోసి కాగినాక ఫ్రిజ్ లో ఉంచిన ఐస్ క్రీం తీసి నూనెలో వేసి ఒక్క నిమిషంలోనే ప్లేట్లోకి తీసుకోవాలి. పుదీనా ఆకు, చాకొలెట్ సాస్ తో వెంటనే సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: