Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

పడుకునే ముందు ఇలా చేస్తే.. అందం మీ సొంతమే..!!

పడుకునే ముందు ఇలా చేస్తే.. అందం మీ సొంతమే..!!
పడుకునే ముందు ఇలా చేస్తే.. అందం మీ సొంతమే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అందం ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి.  అందంగా కనిపిస్తే సొసైటీలో ఓ గౌరవం ఉంటుంది.  అందంగా ఉండే వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.  అందుకే స్టార్స్ అందంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.  రాత్రిపూట పడుకోబోయే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ అందం మరింతగా పెరుగుతుంది.  మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.  


వీకెండ్స్ లో బాగా తిరిగితిరిగి అలిసిపోయి వచ్చి అలాగే పడుకుంటారు.  అలా కాకుండా.. సహజవంతమైన క్రీమ్ ను పేస్ కు అప్లై చేసి నిద్రపోతే మీ అందం మరింత నిగారిస్తుంది. 

కొంతమందికి రాత్రిపూట సరిగా నిద్రపోరు.  అలాంటి వ్యక్తుల చర్మం పొడిబారిపోతుంది.  అలాంటి వాళ్ళు రాత్రిపూట పడుకునే ముందు కాసిన్ని కొబ్బరినీళ్లు తాగితే మంచిది.  అలాగే ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, చెక్కరతో కూడిన డ్రింక్స్ తీసుకోకూడదు.  


బయట నుంచి వచ్చిన తరువాత పేస్ మేకప్ ను పూర్తిగా తీసెయ్యాలి.  చల్లని నీటితో పేస్ ను క్లీన్ చేసుకోవాలి.  ఆలా చేయడం వలన మంచి నిద్ర పడుతుంది.  అందం మీ సొంతం అవుతుంది.  
అలాగే తలగడ లేకుండా పడుకోవాలి.  ఆలా చేయడం వలన పేస్ కు బ్లడ్  సరఫరా జరుగుతుంది ఫలితంగా మంచి నిద్ర, అందం మీ సొంతం అవుతుంది.  


beauty,-helthy,-lifestyle
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు...
విద్యాశాఖపై సీఎం జగన్ కుస్తీ..!
రైల్వే వ్యవస్థను ప్రయివేటీకరణ చేసేస్తారా??
ఏ.పి ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఫీజుల నియంత్రణకు చట్టం: జగన్
కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్న 'జనసేన'
ప్రతి సోమవారం’ స్పందన’ కార్యక్రమం జరగాలి: వైఎస్ జగన్
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్
నేను మీ సేవకుడిని మాత్రమే: జగన్
పనే దేవుడనుకుంటున్నాడేమో మరి..!
తత్కాల్ టికెట్లు విషయంలో అవకతవకలు..!
లేని అవినీతిని అంటగడుతున్నారు: చంద్రబాబు
సీఎంపై ఆ ఇద్దరు మంత్రుల్లో తీవ్ర అసంతృప్తి!
బి.జె.పి పార్టీలో మొదలైన అసూయ, ఎందుకో??
జలయజ్ఞం ప్రాజెక్టులకు అంత కావాలా??
జగన్ స్కెచ్ మాములుగా లేదు.. వాళ్ళే అతని సైన్యం..!!
మోడీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడా?
ఇకనుండి.. తెలంగాణ పోలీసులకు కూడా వారాంతపు సెలవులు!
ఎలాంటి బడికైనా "అమ్మఒడి" పధకం వర్తిస్తుంది: జగన్
పవన్ కళ్యాణ్ కు సలహాలిస్తున్న "కత్తి మహేష్"...
మధ్యాహ్న భోజన పథకం, అక్షయ పాత్రకు ట్రాన్స్ఫర్.. మరి ఉద్యోగుల పరిస్థితి?
ఇంటర్వ్యూ ప్రాతిపదికనే గ్రామ వాలంటీర్ల ఎంపిక ?
సీలేరు నీళ్లే జీవనాధారం....
హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు పెంచండి: రంజన్ గొగోయ్
ప్రతి జిల్లాలో ఓ శిల్పారామం: కే.సి.ఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయాల భూమిపూజ: కే.టి.ఆర్
అమ్మలకు, జగన్ అందించిన  బంగారు బడి, 'అమ్మ ఒడి'..!
తక్షణం, ఆ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవలసిందే...!
తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుకు పడ్డ విజయసాయి రెడ్డి...!
ఎలక్ర్టికల్ బస్సులు ప్రవేశపెట్టాలని నూతన ప్రభుత్వం యోచన...
మరో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులని లాక్కున్న బి.జె.పి..!
రాజుగారి కోసం కేటీఆర్ ప్లాన్ ...!!
బీజేపీకి వరంగా మారిన జగన్ డెసిషన్ ..!!
కూల్చుడు.. కట్టుడు.. ఎందుకోమరి..!!
ఒక్క తుపాకీ పేలినా.. మూడో ప్రపంచ యుద్ధం తథ్యం..!!
అందరి చూపులు నిర్మలా వైపే..!!
వలస పోతున్న నేతలపై జనసేనాని దృష్టి...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.