తాజా బంతి ఆకులు గుప్పెడు తీసుకుని పేస్ట్ చేసి ముఖానికి అప్లయి చేయాలి. అది ఆరిన తర్వాత కడిగే ముందు కొంచెం పాలను ముఖంపై చిలకరించి ఐదు నిమిషాలు మసాజ్ చేసి ముఖం కడుక్కోవాలి. లేత గులాబీరేకులు, ఆకులు పేస్ట్ చేసి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత చల్లనినీటితో కడగాలి బంగాళాదుంప పైన తోలు తీసి ఉడకబెట్టి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ పేస్ట్ ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. కీరా దోస పేస్టు ఫేసుకు రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి

మరింత సమాచారం తెలుసుకోండి: