సన్నగా పీలగా ఉన్నామని బాధ పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, లావు కావడం లేదని బాధ పడేవారు ఎంతోమంది. ముద్దబంతి రూపం కోసం ఈ చిట్కాలు వాడి చూడండి అరటిపండ్లు ఎక్కువగా తినాలి. పనసపండ్లు, సీతాఫలాలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి జీడిపప్పు, బాదంపప్పు, వేరుశనగపప్పు నీటిలో నానబెట్టకుండా పచ్చివే తీసుకోవాలి. తినే ఆహారంలో నెయ్యి ఎక్కువగా ఉండేలా చూడాలి రాత్రిపూట పడుకొనేముందు గ్లాసు పాలు తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: