Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

దానిమ్మ‌తో చ‌ర్మ ర‌హ‌స్యాలు ఇవే

దానిమ్మ‌తో చ‌ర్మ ర‌హ‌స్యాలు ఇవే
దానిమ్మ‌తో చ‌ర్మ ర‌హ‌స్యాలు ఇవే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దానిమ్మ రుచికరమైన పండు మాత్రమె కాకుండా, ఆరోగ్యాన్ని చాలా విధాలుగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచటం మరియు అందాన్ని మెరుగుపరుస్తుంది. వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించుటకు దానిమ్మను వాడమని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.  గ్రీకు వైద్యులు ఆర్థరైటిస్, జీర్ణాశయ సమస్యలను, రక్త ప్రసరణ సమస్యలను మరియు ఇన్ఫెక్షన్ లను తగ్గించుటకు వాడి సఫలం చెందారు. చర్మ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందు వలన సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- దానిమ్మ, పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పండు యొక్క బాహ్య పొర, చర్మంలోని ఎపిడేర్మల్'లో (శరీరంపై ఉన్న బాహ్య చర్మం) రక్త ప్రసరణను అధికం చేసి, ప్రమాదానికి గురైన కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.


- చిన్న పరమాణు నిర్మాణం కలిగిన దానిమ్మ పండు, సులభంగా చర్మంలోకి ప్రవేశించబడుతుంది. అంతేకాకుండా, దానిమ్మ పండులో ఉన్న ''ప్యూనిక్ ఆసిడ్'' మరియు ''ఒమేగా-3 ఫాటీ ఆసిడ్''లు హైడ్రేట్ మరియు తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది.


- దానిమ్మ పండు పొడి చర్మానికి ఉపయోగపడిన విధంగానే, జిడ్డు చర్మానికి లేదా ఎక్కువ ఆయిల్ కలిగిన చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్ళను, మచ్చలు మరియు దురదలను శక్తివంతంగా తగ్గించి వేస్తుంది.


- సూర్యకాంతి వలన కలిగే ప్రమాదాలను, ఫ్రీ రాడికల్'ల వలన చర్మంపై కలిగే నష్టాలను మరియు చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా దానిమ్మ తగ్గించి వేస్తుంది.


- 'ఎల్లాజిక్ ఆసిడ్' మరియు 'పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్'లు దానిమ్మ పండులో ఉంటాయి, ఇవి చర్మంలో ఏర్పడే, క్యాన్సర్ ట్యూమర్ ఏర్పాటును అడ్డుకుంటాయి.


- దానిమ్మ పండులో పుష్కంలంగా 'పాలీఫినాల్' మరియు యాంటీ- ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగినందు వలన, ఇవి చర్మం పై ఏర్పడిన మంటలను మరియు వాపులను శక్తివంతంగా తగ్గిస్తాయి. 


- చర్మంపై ఏర్పడిన చిన్న చిన్న తెగుళ్ళను, మచ్చలను తగ్గించుటకు, దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలను వాడమని సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు.


- అకాల వృద్ధాప్యాన్ని ఆపే ఆహార పదార్థాలలో ఇది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ముఖంపై ముడతలను మరియు గీతాలను దానిమ్మ పండు తగ్గించి వేస్తుంది. 'హైపెర్పిగ్మెంటేషన్' మరియు వయసు మీరిన కొలది కలిగే మచ్చలను ఈ పండు తినటం ద్వారా తగ్గించుకోవచ్చు.



beauty-tips-on-pomegranate
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెల్ల జుట్టు మాయం చేసే సింపుల్ చిట్కాలు..!
ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే మీ క‌ళ్లు డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే..
కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో రెడ్‌మీ K 20 ప్రొ..
హైద‌రాబాద్‌లో ' ఇస్మార్ట్ '  రికార్డు
బోయ‌పాటి సినిమా ఫిక్స్‌... హీరో ఎవ‌రంటే...
నిద్ర‌లేమి వ‌ల్ల ఇన్ని దుష్ప్ర‌భావాలా... తెలుసుకోక‌పోతే న‌ష్ట‌మే...
వ‌ర్షాకాలం ఆహార జాగ్ర‌త్తులు... త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే..
హార్ట్ ఎటాక్ సూచ‌న‌లివే... ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..
ఇవి తింటే క్యాన్స‌ర్‌కు చెక్‌
విక్ర‌మ్ ' MR. కెకె ' క‌థ ఇదే.. ఫ్యూజులు ఎగిరిపోయే స్టోరీ..
న‌రేష్‌తోనే కృష్ణ‌... మ‌హేష్‌, ర‌మేష్‌కు నో.. రీజ‌న్ ఇదే
వెంకీ, చైతుపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం... రీజ‌న్ ఇదే
ఐటీలో 5 ల‌క్ష‌ల ఉద్యోగాలు... తెలుగు వాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌
ఈ విట‌మిన్స్ త‌క్కువైతే హెల్త్ డేంజ‌రే...
బ‌ఠానీల‌తో ఆరోగ్యం... చ‌దివితే షాక్ అవుతారు..
క్యారెట్‌లో దాగున్న సౌంద‌ర్య ర‌హ‌స్యాలు..
పైల్స్‌కు ఈ జాగ్ర‌త్త‌ల‌తో చెక్ పెట్టండి....
' సాహో ' 8 నిమిషాల ఫైట్‌కు ఎన్ని కోట్లంటే.. రికార్డు బ్రేక్‌
' సాహో ' ఫ్యూజులు ఎగిరిపోయే అప్‌డేట్‌
ఈ హీరోయిన్ల‌కు అర్జెంట్‌గా హిట్ కావాల్సిందే...
వ‌ర్షాకాలంలో ఈ జాగ్ర‌త్త‌ల‌తో మీ ఆరోగ్యం సేఫ్‌
సెల్ఫీతో అందానికి ముప్పు... ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే
IOCL  ఉద్యోగాలు... అప్లై చేసుకోండి ఇలా
వ‌ర్షాకాలం ద‌గ్గు... ఈ చిట్కాల‌తో మ‌టుమాయం
మ‌న‌కు సూప‌ర్ ఫ‌న్‌... నాగ్‌కు ప్ర‌స్టేష‌న్‌
ఇంట‌ర్‌తోనే HCL జాబ్ ప‌ట్టేయండి ఇలా...
నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌... 3 వేల వైద్య పోస్టుల భ‌ర్తీ
రాజుగారి గ‌దిలోకి హాట్ యాంక‌ర్‌.. అస‌లు ట్విస్టు ఇదే..!
నిర్మాత‌గా సూప‌ర్ హిట్‌... హీరోగా అట్ట‌ర్ ప్లాప్‌
క్యారెట్‌కు క‌ళ్ల‌కు.. మెద‌డ‌కు లింక్ ఏంటి...
పంచ‌దార వ‌ద్దు.. బెల్లం ముద్దు... బెల్లం ఆరోగ్యానికి వ‌రం..
స్మార్ట్‌ఫోన్స్‌తో పిల్ల‌ల‌కు ఇంత ప్ర‌మాద‌మా... జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి
రాత్రి భోజ‌నానికి ఆరోగ్యానికి లింక్ ఏంటి...
బోల్డ్ కుమారికి బంప‌ర్ ఛాన్స్‌.. ఆ క్రేజీ హీరోతో రొమాన్స్‌
రెమ్యున‌రేష‌న్ పెంచేశాను.. నిర్మాత‌ల మైండ్ బ్లాక్ చేసిన ర‌ష్మిక‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.