అందం అంటే అందరికీ గుర్తొచ్చేది కేవలం ముఖం మాత్రమే. కానీ పాదాలు కూడా ఎంతో అందంగా ఉంటేనే అసలైన అందానికి పూర్తి నిర్వచనం, అర్థం ఉంటుంది. ముఖారవిందం పై చూపించే శ్రద్ద పాదాలపై చూపించక పోవడం వల్ల అందవిహీనంగా తయారవుతాయి. అంతేకాదు పాదాల పగుళ్ళు ఏర్పడి ఇన్ఫెక్షన్లు సోకి పుండుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే చాలా మందికి పాదాల పగుళ్ళ వరకే తెలుసు కానీ పాదాలపై వచ్చే మరికొన్ని మార్పులు ఎంతమందికి తెలుసు, అసలు ఎంతమని ఈ మార్పులని గమనించారు.

 Image result for b12 deficiency on foot

చాలా మందికి పాదాలు పొడిబారి పోయి, పగుళ్ళు ఏర్పడి అందవిహీనంగా ఉంటాయి. అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే. పాదాల పై భాగంలో చర్మ చాలా మందికి పొరలు పొరలుగా ఏర్పడి, కొంచం నల్లగా మారుతుంది. ఎప్పుడైతే శుభ్రంగా స్నానం చేసి బయటకి వస్తామో అప్పుడు ఆ భాగంలో పాదాలు పరిశీలిస్తే అత్యంత అందవిహీనంగా కనిపిస్తాయి. అంతేకాదు

 Related image

పాదాలు శుభ్రంగా కడుక్కుని ,మనం అటూ ఇటూ వెళ్ళకుండా జాగ్రత్తగా ఉన్నా సరే రోడ్డుపై చెప్పులు లేకుండా తిగితే ఎలా దుమ్ము కాళ్ళకి పడుతుందో ,అలా  ఎటూ వెళ్ళకుండా కూర్చున్నా సరే పాదాలు పని చేసి వచ్చిన వారి పాదాలులా మారిపోతాయి. అందుకు గల ఏకైక కారణం శరీరానికి సరిపడనంత నీరు లేకపోవడమే. దైనందిక వ్యవహారాలో మనం శరీరానికి సరిపడనంత నీరు అందివ్వలేక పోతున్నాం. ఫలితంగా శరీరం పొడిబారినట్టుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. తేమగా ఉండాల్సిన పాదాలు పొడిబారిపోయి, వికృతంగా తయారవుతాయి.అంతేకాదు ఈ సమస్యలకి ప్రధాన కారణం శరీరంలో B12 విటమిన్ లోపం ఉంటడం ఈ అన్ని సమస్యలకి ప్రధాన కారణం. అందుకే శరీరంలో B12 స్థాయిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ గా ఉంచుకుంటూ  ఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: