Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:32 pm IST

Menu &Sections

Search

ఈ సొగసు చూడతరమా..

ఈ సొగసు చూడతరమా..
ఈ సొగసు చూడతరమా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్మోహినిని కట్టిపడేసిన జలపాతాలు.పాండవులకు నీడనిచ్చిన గుహలు.ఆంగ్లేయులను సైతం ఆహ్లాదపరచిన పచ్చదనం. వేసవిలో చల్లదనాన్ని అందించే నెలవు. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో ఉన్న జలపాతాలు.ఇక్కడున్న కొండలు,లోయలు ఎన్నెన్నో ప్రకృతి అందాలను సంతరించుకుని,ప్రతి మదిని దోచేస్తున్నాయి..వేసవి విడిదిగా పేరొందిన పచ్‌మఢీలో వున్న అందమైన ప్రదేశాలను ఒక సారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.అలాంటి సుందర దృశ్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ ప్రదేశంలో అందరినీ ఆకట్టుకునే జలపాతం బీ ఫాల్‌.దీనిని జమునా ప్రతాప్‌ జలపాతం అని కూడ అంటారు.సుమారుగా 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదు గా ఈ జలప్రవాహం కొనసాగుతుంది.ఈ సుందరదృశ్యాలను చూడాలంటే రెండు కళ్ళు చాలవనిపిస్తుంది.ఏవైపు చూసిన పచ్చపచ్చని ప్రకృతి సోయగాలు.మనసుకు ఆనందా న్ని ప్రశాంతతను అందించే పరిసరాలు ప్రతి పర్యాటకున్ని ఎంతగానో ఆకట్టుకుంటాయనడంలో సందేహంలేదు.ఎందరో సందర్శకులు ఇక్కడి అందాలను చూస్తూ తమని తామే మరచిపోతారు అంతలా ప్రతివారిని ఆకర్శిస్తుంటాయి..అప్సర విహార్‌ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్‌మఢీ విహారం పూర్తవ్వదు.దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు జలజల పడుతుంటే కనిపించే దృశ్యానికి ప్రతివారు దాసులవక తప్పదు.రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్‌లో కనువిందు చేస్తూ కనిపిస్తాయి.పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది.భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట.అందుకే అప్సర విహార్‌ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు.జలపాతం అందాలే కాదు..చుట్టూ పక్కలి ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.పచ్చ పచ్చని ప్రకృతి సరికొత్త వర్ణాన్ని సంతరించుకుని అందంగా ఆహ్వానం పలుకుతుంటే ప్రకృతి ప్రేమికుల ఆనందం ఆకాశం అంచులను తాకుందనిపిస్తుంది.ఈ విశ్వంలో ఎన్నోఅందమై న దృశ్యాలున్నాయి,వాటిలో ప్రకృతి దృశ్యాలు మరింతగా సరికొత్త ప్రపం చంలా మనసుకు తోస్తూ పులకరింప చేస్తాయి. అలాంటి మనోహర అందాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తుంటాయి.ఇంకెందుకు ఈ జీవితానికి కాస్త సమయం దొరికితే పబ్బులు, పార్టీలని తిరగకుండా అందమైన ప్రదేశాలను చూద్దాం పదండి..


Let's see this finale..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నగ్నంగా వీడియో తీసి చివరికి ఏం చేసాడంటే?
బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పటి నుండి అంటే?
మీకు తెలియని నిజం.సెల్‌ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రంలోనే ఎందుకు ఉంటాయి!
వాల్మీకి:గీ సినిమా కట్టం..సింతలేకుండ సేసిందా శంకరన్న!
వాల్మీకి గురించి వరుణ్‌తేజ్,హరీష్ శంకర్ చెప్పిన సీక్రెట్స్.
వాల్మీకి హరీష్ శంకర్ మసి పూసి మారేడుకాయ చేసి హిట్టు కొట్టేశాడు భయ్యా!
వాల్మీకి సినిమా సినిమానే :చూసేయొచ్చోశారి
వాల్మీకి:చాన్నాళ్ళ తర్వాత తనికెళ్ళ!
వాల్మీకి:ఫస్ట్ హాఫ్ రచ్చ రచ్చ
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొడుకు చూసాడని!
చిక్కుల్లో కరిష్మాకపూర్‌.20 ఏళ్లుగా ఎటూ తేలని వివాదం..?
బాధలో దర్శకుడు హరీష్ శంకర్.ఇంతకు ఏం జరిగింది..?
అక్కతో పెళ్లంటూ చెళ్లిని ...వీడు మృగం కంటే హీనం..
మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
తెలంగాణా పోలీసులకు గుడ్ న్యూస్..!
అతి కొత్త వైరస్.కేవలం 36 గంటల్లో 80 మిలియన్ల ప్రాణాలు తీస్తుంది..!
విక్స్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!
ప్రయాణికులకు శుభవార్త.లైన్‌లో లేకుండా ట్రైన్‌టికెట్ తీసుకోవచ్చూ.!
షాకింగ్ న్యూస్.కటకటాల్లో కమలాసన్.ఏం జరిగింది..?
ఆ విషయంలో నేను చాలా నెగటివ్‌గా ఆలోచిస్తాను.తనికెళ్లభరణి.!
కోడెల చివరిక్షణంలో మాట్లాడింది ఎవరితో తెలుసా.?
చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
సైరాలో తమన్నా పాత్రకు అంత ఇంపార్టెంటా?
వొంట్లో కోరిక పుట్టి ఆగలేక ఎంతపనిచేసారు..?
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న సైరా ట్రైలర్.ఇక విజయం మనదే మెగాస్టార్..
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
ఇండియాలో కొలువుల జాతర...!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
బామ్మలుగా మారుతున్న హీరోయిన్లు..? వారు మాత్రం హీరోలే..!
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.