Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 8:54 pm IST

Menu &Sections

Search

ముఖం పై కళ్ల క్రింద మచ్చలు,పోవాలంటే ఇలా చేయండి చాలు..

ముఖం పై కళ్ల క్రింద మచ్చలు,పోవాలంటే ఇలా చేయండి చాలు..
ముఖం పై కళ్ల క్రింద మచ్చలు,పోవాలంటే ఇలా చేయండి చాలు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎంతందంగా వున్నావే ఎవరే నువ్వు అంటూ నాగార్జున పాడినట్టు,ఈకాలం అందమైన అమ్మాయిల్ని చూస్తే చాలు కుర్రకారు గుండే గన్‌లోని తూటాలా శబ్ధం చేస్తుంది.నిజం చెప్పాలంటే ఎలాంటి అమ్మాయికైన అందంగా కనబడాలని వుంటుంది. అబ్బాయిల చేత పొగిడిచ్చుకోవాలని అనిపిస్తుంది.కాని ముఖం పైన అప్పుడప్పుడు ఏర్పడే చిన్న చిన్న మచ్చలు,దిష్టి చుక్కలా కనిపిస్తాయి.ఇక దిగులెందుకు ఇప్పుడు చెప్పబోయేది ఒక్క సారి ట్రై చేసి చూడండి.ఇక మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయినా కూడా ఎలాంటి ప్రయత్నం ఫలించిన దాఖాలు కనిపించవు.ఈ నిద్రలేమి కారణంగా, ముఖంపై కళ్లక్రింద మచ్చలు,మెుటిమలు వంటివి వస్తుంటాయి.



అందుకే నిద్రలేమికి దూరంగా ఉండాలంటే..వాము తీసుకోవాలని చెబుతున్నారు.ఎందుకంటే వాము ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుందట..నిద్రలేమిని తరిమి కొడుతుందట.వీటివలన వచ్చిన మెుటిమలు,మచ్చలను కూడా తొలగిస్తుందట.ఇక ముఖం పై మచ్చలు తొలగాలంటే ఇలా చేస్తే చాలట.అదేంటంటే వాముపొడి,పావుస్పూన్..వంటసోడా, సెనగపిండి కొద్దిగా,మీగడ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి.20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే నిద్రలేమి కారణంగా వచ్చిన మెుటిమలు తొలగిపోతాయి.



జాజికాయను వెచ్చని నీటిలో అరగదీసి దాని ద్వారా వచ్చినా గంధాన్ని తీసి అందులో కొద్దిగా వాము పొడి,పాలు కలిపి మెుటిమల పై రాయాలి.గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఇలా తరచుగా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. వామును నూనెలో వేయించి మెత్తని చూర్ణంలా తయారుచేసుకోవాలి.ఇలా చేసిన మిశ్రమంలో కొద్దిగా పెరుగు కలిపి మెుటిమలపై పూతలా వేసుకోవాలి.15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.చూసార హస్పిటల్స్ అని మందులని ఎందుకండి పరిగెడుతారు ఏం చక్కా ఇంట్లో వున్న వాటితోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి వాటివి ట్రై చేసి చూడండి..
Do this on your face, under the eyes.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.