Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:35 am IST

Menu &Sections

Search

కళ్ళ కింద నల్ల వలయాలు పోవాలంటే ఇలా చెయ్యండి ..!

కళ్ళ కింద నల్ల వలయాలు పోవాలంటే ఇలా చెయ్యండి ..!
కళ్ళ కింద నల్ల వలయాలు పోవాలంటే ఇలా చెయ్యండి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కళ్ళ కింద నల్ల వలయాలు.. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరైన నిద్ర లేకనో, ఆరోగ్య సమస్యలనో, ఒత్తిడి వల్లనో 70 శాతం మందికి నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అయితే ఆ నల్లటి వలయాలు పోవాలని ఎలా ప్రయత్నించినా పోవు. అలాంటి సమయంలో ఈ చిట్కాలను ఉపయోగిస్తే నల్లటి వలయాలు ఇట్టే తగ్గిపోతాయి. అవి ఏంటో ఒకసారి చదవండి. 


కీర దోసకాయ కళ్ల కింద నల్ల వలయాలను మాయం చేయడంలో బాగా పనిచేస్తుంది. కీర దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 30 నిమిషాలు ఉంచి ఆతర్వాత వాటిని కళ్లపై పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత వాటిని తీసి చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల నల్లటి వలయాలు యిట్టె తగ్గిపోతాయి. 


పచ్చి బంగాళా దుంపతో జ్యూస్‌ చేసి ఆ జ్యూస్‌లో దూది ముంచి కళ్లు మూసుకుని నల్ల వలయాలపై ఆ దూదిని పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వాటిని తొలగించి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.


గ్రీన్ టీ బ్యాగ్‌లను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి అవి చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకోండి. రోజూ ఇలా చేస్తే కళ్ల కింద నల్ల వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. 


కొన్ని గ్లిసరిన్ చుక్కల్లో ఆరెంజ్ రసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌కు రాయండి. ఇలా చేయడం వల్ల నల్ల వలయాలే కాదు, కళ్లు కూడా కాంతివంతంగా కనిపిస్తాయి.



eye bags removal tips natural
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్స్
శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ట్యాబ్.. ఫీచర్స్ అదిరిపోయాయి
విదేశాలకు పారిపోయిన భూమా అఖిల ప్రియ భర్త .. !
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : రూ.2,100 తగ్గిన బంగారం ధర
కులాంతర వివాహం చేసుకుందని కూతురిని సజీవ దహనం చేసిన తల్లిదండ్రులు..
యువతీని సజీవ దహనం చేసిన గ్రామస్థులు ..
సీఎం జగన్‌కు సలహాలు ఇస్తున్న శ్రీ రెడ్డి..!
ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య ..కేసీఆర్ ఇంకా దిగిరావాల్సిందే
బ్రేకింగ్‌ : ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత
ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ...
పవన్ కళ్యాణ్ మంచోడు కానీ చంద్రబాబుతో స్నేహం చేసి చెడిపోయాడు
మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని : చంద్రబాబు
చీకటి పొత్తులను ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు..
నా తప్పు తెలుసుకున్న.. కాళ్లు పట్టుకోనైనా సరే తప్పు సరిదిద్దుకుంటా : చంద్రబాబు
బాబోయ్ బంగారం ధర ఇంత .. ?
దీపావళి బంపర్ ఆఫర్ ... భారీగా ఆఫర్లు ఇస్తున్న నగల దుకాణాలు
వాహనదారులకు గుడ్ న్యూస్ : మళ్ళి భారీగా దిగొచ్చిన పెట్రోల్ డీజల్ ధరలు
జియో నుంచి మరో బంపర్ ఆఫర్..!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ..
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
చలికాలంలో చుండ్రుకు గుడ్ బై చెప్పండి ఇలా ..
విటమిన్ డి లోపం వల్ల అనారోగ్యం ..!
డైయాబెటిస్ ఎవరికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ?
హోంగార్డుల జీతాన్ని భారీగా పెంచిన సీఎం జగన్
ఆర్టీసీ సమ్మెవల్ల ఆత్మహత్యలు మొదలయ్యాయా?
శాంసంగ్‌ నుండి మరో అద్భుతమైన ఫోన్‌ ..
ఎస్బిఐ నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? అయితే ఇలా చెయ్యండి
ఆర్టీసీని విలీనం చేస్తాం అని హామీ ఇవ్వలేదు : పువ్వాడ అజయ్
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
బొప్పాయితో అందానికి ఎంత మంచిదో తెలుసా ?
ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి ..!
ఉదయం లేవగానే నీళ్లు తాగితే ఎం అవుతుందో తెలుసా ?
పొంగిపొర్లుతున్న హుస్సేన్ సాగర్..భయం గుప్పిట్లో జనం
జ్వరాలు, వర్షాలు, ట్రాఫిక్: హైదరాబాదుడే ?
అంతర్జాతీయ బాలికా దినోత్సవం.. బాలికలను రక్షించుకోవాలి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.