గుప్పెడు గులాబీ రేకలను కడిగి, వాటిని ఓ పాత్రలో వేసి, మంచినీరు పోసి మరగించాలి. చల్లారక వడకట్టి ఓ సీసాలో దాయండి. ఈ గులాబీల నీటిని వీలున్నపుడుల్లా ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల చర్మం నునుపుగా, మెత్తగా గులాబీరేకులా ఉంటుంది. చెంచా పెరుగు కాస్త బత్తాయి రసం చేర్చి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పళ్లెంలో పోసి అందులో మీ చేతుల్ని ముంచండి. ఆ చేతులతో నెమ్మదిగా ముఖాన్ని మర్థనా చేయండి. ఒక ఐదునిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి మృదువైన చర్మంతాపాటు, మీ చేతులూ నునుపుగా మారతాయి. మీరు ఎప్పడైనా బీన్స్ తో ముఖానికి మాస్క్ వేసుకున్నారా.? అయితే ఇప్పుడు వేసుకోండగి. ఏం చేయాలంటే... నాలుగైదు బీన్స్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికి కాస్త పెరుగు కలిపి చర్మానికి రాసుకుని మర్థన చేయాంటే.. నాలుగైదు బీన్స్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనిని కాస్త పెరుగు కలిపి చర్మానికి రాసుకుని మర్ధన చేయాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. చర్మం కోమలంగా మారి.. తాజాగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: