క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 15 ల‌క్ష‌లు దాటేశాయి. క‌రోనా మ‌ర‌ణాలు 88 వేల‌కు చేరుకున్నాయి. ఇక మ‌న‌దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 6 వేల‌కు చేరుకోగా.. క‌రోనా మ‌ర‌ణాలు 178కు చేరుకున్నాయి. ఇక క‌రోనా కేసులు ఏపీ, తెలంగాణ‌తో పాటు మ‌న‌దేశంలోనూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలా ఉన్నాయో ఈ కింది లెక్క‌ల ద్వారా తెలుసుకుందాం.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం మ‌ధ్యాహ్నం 1 గంట‌ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 15, 19, 571

మృతుల సంఖ్య - 88, 550

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 3, 31, 011

యాక్టివ్ కేసుల సంఖ్య - 11, 00, 010

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 4, 19, 561

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 4, 35, 160 - 14, 797

స్పెయిన్ - 1, 48, 220 - 14, 792

ఇట‌లీ - 1, 39, 422 - 17, 669

 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 5916

మృతులు - 178

తెలంగాణ‌లో కేసులు - 364

తెలంగాణ మృతులు - 11

ఏపీలో కేసులు - 329

ఏపీ మృతులు - 4

అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 74 కేసులు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: