క‌రోనా ఎఫెక్ట్‌తో తెలంగాణ‌లో మ‌రో మ‌ర‌ణం చోటు చేసుకుంది. శుక్ర‌వారం సాయంత్రం క‌రోనాతో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద మ‌హిళ మృతి చెందింది. ముందుగా ఆమెకు అనారోగ్యంగా ఉండ‌డంతో ఆమె కుటుంబ స‌భ్యులు ఆమెను న‌గ‌రంలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనుమానం రావ‌డంతో ఆమెకు ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. దీంతో ఆమెను వెంట‌నే గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

 

మృతురాలు ఏపీలోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌హిళ అని చెపుతున్నారు. ఇక ఆమెను ప్రైవేటు ఆసుప‌త్రి నుంచి గాంధీ ఆసుప‌త్రికి అంబులెన్స్‌లో త‌రలిస్తోన్న క్ర‌మంలోనే ఆమె మృతి చెందిన‌ట్టు స‌మాచారం. రెండు గంట‌ల పాటు ఆమె మృత‌దేహం అక్క‌డే ఉంది. ఇక క‌రోనా సోకిన వారిలో చాలా మందికి ఈ ల‌క్ష‌ణం ఆల‌స్యంగా గుర్తించ‌బ‌డ‌డంతో పాటు ఈ లోగా శ‌రీరంలో క‌రోనా వైర‌స్ లోడు ఎక్కువ అవ్వ‌డంతో చివ‌ర‌కు అప్ప‌టికే శ‌రీరంలో భాగాలు అన్ని పాడైపోయి మ‌ర‌ణం సంభ‌విస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: