కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగి దేశ దేశాలను అంధకారంలో ముంచెత్తుతున్నది. అమెరికాలోని న్యూయార్క్ నగరం కరోనా కారణంగా చిన్న బిన్నం అవుతోంది. న్యూయార్క్ లో కరోనా కట్టడి అసాధ్యం అనిపించేలా అనిపిస్తూంది. అయితే సోమవారం ఒక్క రోజే 674 కేసులు మరణానికి గురికావడం నగర వాసులను బెంబేలెత్తిస్తోంది. అయితే ఇప్పటి వరకు న్యూ యార్క్ నగరంలో 10 వేల56 మంది చనిపోయారని గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు.

 

అయితే ఈ సంఖ్యా ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఆండ్రూ క్యుమో తెలియ జేస్తున్నారు. న్యూయార్క్ పరిస్థితి  దిగజారిందని ఆండ్రూ క్యుమో తెలియ జేశారు. మరణాలలో ఇటలీ , అమెరికా, స్పెయిన్  లలో ఎక్కువమంది ఇప్పటివరకు చనిపోయారు. ప్రపంచంలో ఇప్పటి వరకు లక్ష 70  వేలమంది చనిపోరు 4 లక్షల 43 వేల మంది కరోనా నుండి రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచంలో 16 లక్షల పైచీలుకు కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: