రాష్ట్రం లో కరోనా కట్టడికోసం మంత్రి ఈటెల మరియు కేటీర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహీందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శాంతకుమారి, ముసిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ , హైదరాబాద్ సంబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు వీరితోపాటు మేయర్ బొంతు రామ్మోహన్ , డిప్యూటీ  బాబా ఫసియుద్దీన్ మరియు హైద్రాబాద్ కలెక్టర్  పాల్గొన్నారు. కరొనను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ కట్టుదిట్టం చేయడమే మార్గం అని కేటీర్ పేర్కొన్నారు.

 

కొరోనా వ్యాప్ర్తిని కట్టుదిట్టం చేయాలనీ మంత్రి ఈటేలరాజేంద్ర మరియు కేటీర్ పేర్కొన్నారు ,మే 3 వరకు లాక్ డౌన్ పాటించాలని మంత్రులు సూచించారు. రెడ్ జోన్ ప్రాంతాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయమని మంత్రులు ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: