కరోనా వైరస్ కట్టడి విషయంలో మెగా ఫ్యామిలీ ముందు నుంచి కూడా తన వంతు సహకారం అందిస్తుంది. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ సోషల్ మీడియాలో చిరంజీవి సహా మెగా హీరోలు అందరూ కూడా ప్రజలను ఉత్సాహ పరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. 

 

విస్తృతంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తూ వస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి ఆవరణలో శానిటేషన్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ని శ్రేయాస్ గ్రూప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే ఈ వీడియో వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: