కరోనా లాక్ డౌన్ తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పోరాటం చెయ్యాలి అని ఆయన సూచించారు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఏమి చెయ్యాలి అనేది వ్యూహ రచన చెయ్యాలి అని సూచించారు రాహుల్. 

 

కరోనా నియంత్రణ కు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని ఆయన హెచ్చరించారు. రాండం పరిక్షలు చేస్తే కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: