కరోనా కేసుల సంఖ్యా నానాటికి పెరుగుతూనే ఉంది. తెలంగాణాలో ఇప్పటివరకు 496  పాజిటివ్ కేసులు  నమోదు అయ్యాయి. తాజాగా 50 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యాయి. ఇప్పటివరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులలో త్యధికంగా ghmc పరిధిలోనే నమోదు అయ్యాయి. ghmc పరిధి లో ఇప్పటివరకు  240 కేసులు నమోదు అయ్యాయి. అయితే 28  కేసులు మృత్యువాత పడ్డారు.

 

 

ఇవాళ 68 మంది క్వారంటైన్ నుండి డీఛార్జ్ అయ్యారు, హైదరాబాద్ ghmc తరవవాత నిజామాబాద్ లో 42 కేసులతో  రెండవ స్టాంలోఉంది .రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 186 మంది క్వారంటైన్ నుండి రిలీజ్ అయ్యారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఈనెల 19 వ తారీఖున లాక్ డౌన్ విషయమై చర్చించనున్నారు. అయితే ఇప్పటివరకు 19 కంటైన్మెంట్ అల్ను జిల్లాలవారీగా గుర్తించారు .క్లస్టర్లు వారీగా 159 కంటైన్మెంట్లను గుర్తించారు.రాష్ట్రం లో ఇప్పటివరకు 99152 కుటుంబాల సురవై తీసుకున్నారు,అదేవిధంగా  397028 మంది రక్త నమూనాలను పరీక్షించారు  

మరింత సమాచారం తెలుసుకోండి: