లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటికే రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్‌ తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషిచేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ చర్యల వల్ల బ్యాంకుల్లో సరిపడా ద్రవ్య లభ్యత ఉందని తెలిపారు. మార్చి నెలలో ఆటోమొబైల్ ఉత్పత్తులు, అమ్మకాలు తగ్గాయని తెలిపారు.

 

1.  మార్కెట్ లో డబ్బుల కోసం మొదటి విడతగా TLTRO2.0 - 50 వేల కోట్లు విడుదల. 

 

2.  చిన్న, సహకార బ్యాంక్ లోన్ల రీ ఫైనాన్సింగ్ కోసం 50 వేల కోట్లతో మొదలు

 

3.  ఏప్రిల్ 15 కు ఆర్బిఐ దగ్గర ఉన్న బ్యాంకుల డబ్బులు 6.9 లక్షల కోట్లకు 25 బేసిస్ పాయింట్ల రివర్స్ రెపో రేట్ తగ్గింపు  3.75%  - లోన్ల వడ్డీ తగ్గింపు

 

4. రాష్ట్రాలు తీసుకున్న అప్పులపై ఉపశమనం

 

5. రివర్స్ రేపో రేటు 4 నుంచి 3.75 శాతం తగ్గింపు

 

6. రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు

 

7. బాండ్ల ద్వారా రాష్ట్రాలు 65 శాతం నిధులు సమీకరించుకోవచ్చు.

 

8. బ్యాంకుల్లో తగినన్ని నిర్వలు ఉంచడం 

 

9. ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరు

 

10. జీడీపీ 3.2 శాతం నిధులు అందుబాటులో ఉంచడం

 

11. ఆర్బీఐ వద్ద విదేశీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి

 

12 .నేషనల్ హౌసింగ్ బోర్డు 10 వేల కోట్లు

 

13. నాబార్డు కు 25వేల కోట్లు మంజురు

 

14. బ్యాంకుల్లో తగినన్ని నిల్వలు ఉంచడం

 

15. జీడీపీ 3.2 శాతం నిధులు అందుబాటులో ఉంచడం

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: