కరోనా మహమ్మారి కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయ్, ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న మొన్నటి వరకు ధారావి మురికివాడలో అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ముంభై లో ని జస్లోక్ హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్స్ కి మరియు నర్సులకు కరోనా వఛ్చినట్టు వైద్యులు గుర్తించారు, అయితే ఇప్పటి వరకు 5 మంది డాక్టర్స్ కి  మరియు 31 మంది నర్సులకు కరోనా సోకటంతో కేంద్రప్రభుత్వం ఒక్క సరిగా ఉలిక్కి పడింది.

 

ఈ కేసులు మొత్తం కూడా ముంబై నగరంలోని దాదాపుగా 15 హాస్పిటల్స్ నుండి నమోదు అవుతున్నాయి. ఈ పాజిటివ్ కేసులు అన్నీకూడా సరైన సేఫ్టీ మెథడ్స్ ఫాలో అవ్వకుండా ఉండడం కారణంగానే కరోనా ప్రభలిందని వైద్యాధికారులు అంటున్నారు. ఈ సంఘంటతో ఆ హాస్పిటల్ ప్రాంతనంతటిని కూడా కంటైన్మెంట్ జోన్ గా  ప్రకటించారు. ఇప్పటివరకు మహారాష్ట్ర లో 3651 పాజిటివ్ కేసులు నమోదు కాగా 211  కేసులు కరోనా బారీన పడ్డారు .

మరింత సమాచారం తెలుసుకోండి: