బిగ్ బాస్ తమిళ ఫేమ్ సాక్షి అగర్వాల్  లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో శీఘ్ర వ్యాయామంతో ఎలా ఫిట్ గా ఉండాలో చూపిస్తుంది. COVID-19 లాక్‌డౌన్ కారణంగా, చాలామంది తమ సాధారణ వ్యాయామ దినచర్యను ప‌క్క‌న బెట్టారు. ఈక్ర‌మంలోనే ప‌లువురు సెల‌బ్రిటీలు ఖాళీ స‌మ‌యంలో ఇంటి, వంట ప‌నుల‌ను చేస‌కుంటూ, సోష‌ల్ మీడియాలో వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు తమ వ్యాయామ వీడియోలను సోషల్ మీడియాలో అభిమా నుల‌తో పంచుకుంటున్నారు. 

దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణుల్లో ఒకరైన ఆమె  తన వ్యాయామ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం పంచుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియోల‌నే బిగ్ బాస్ తమిళ 3 ఫేమ్ సాక్షి అగర్వాల్ అభిమానుల‌తో పంచుకున్నారు.  ఈ వీడియోలో అబ్స్, స్క్వాట్స్, వన్ ఆర్మ్ రోయింగ్, లంజస్ చేయడం,  క్రంచెస్ విధానాల‌ను  సౌత్ బ్యూటీ తన ఫిట్నెస్ మంత్రాన్ని పంచుకుంది. ఫిట్నెస్ ఔ త్సాహికురాలిగా పేరుపొందిన సాక్షి అగర్వాల్, లాక్డౌన్ మధ్య ఆమె మానసికంగా, శారీరకంగా ఎలా సానుకూలంగా ఉందో తెలియ‌జేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: