లాక్ డౌన్ వల్ల సాధారణ ప్రజానీకానికి ముప్పువాటిల్లుతోంది. కేంద్రం పలు మార్లు లాక్ డౌన్ పొడిగించింది. లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలు నిలిచిపోయాయి. అయితే నిత్యావసరాలు కొరత ఏర్పడడం  తో కేంద్రం కొన్ని నిబంధనలను సడలించింది. కేంద్రప్రభుత్వం రేపటినుండి రెడ్ మరియు ఆరంజ్ జోన్ లలో కాకుండా కరోనా వ్యాప్తి తక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ సడలింపులు వర్తింప జేయనుందట.

 

అవేంటంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ కార్యక్రమాలు , లోకల్ ఏరియా వాసులతో  భావన నిర్మాణ పనులు . గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న పరిశ్రమలు. నిత్యావసరాలు. గూడ్స్ రవాణా మరియు హైవే లపై రోడ్ సైడ్ దాబాలు. ఉపాధి పనులు . 50 %  సిబ్బందితో ప్రైవేట్ మరియు ఐటీ సంస్థలు, ఐటీ ఆధారిత సర్వీసులు , ఇ-కామర్స్ కార్యకలాపాలు (కేవలం నిత్యావసరాలు మాత్రమే) , ఇప్పటి వరకు ఇండియాలో 15712 కేసులు నమోదు కాగా 507  మార్బాలు సంభవించాయి  2231 మంది కోలుకొని రికవరీ అయ్యారు 

మరింత సమాచారం తెలుసుకోండి: