ఏప్రిల్ నెలకు గాను కేంద్రం పనుల్లో రాష్ట్రాల వాటాలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాటాలు కూడా కేంద్రం ప్రకటించింది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి 46038.08 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు చెందిన పన్నుల వాటా గా కేంద్రం విడుదల చేసింది.

 

ఇందులో తెలంగాణ వాటా క్రింద రూ. 982 కోట్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ కు గాను రూ. 1892.64 కోట్లు గా కేంద్రం ప్రకటించింది ఇందుమూలంగా కేంద్ర ఆర్థిక శాఖ వారికీ  ట్విట్టర్ ఖాతా నుంచి ఈ సమాచారాన్ని వెల్లడించింది. అయితే అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి  రూ. 8255  కోట్లను చెల్లించ నున్నారు దీని తర్వాత స్థానంలో బీహార్ రాష్ట్రానికి రూ. 4631.96 కోట్లను వాటా కింద ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: