నేహా దుపియా తన ఫోటో లను మరియు తన ఫామిలీ ఫంహోటలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ రోజు నేహా తన భర్త అంగద్ బేడి మరియు కుమార్తె మెహర్‌తో కలిసి పూజ్యమైన కుటుంబ ఫోటోలను చూపించి నెటిజన్స్ కి షాక్ ఇచ్చింది .
ఈ రోజు ఎర్త్ డే కావున అందరికి ఎర్త్ డే శుభాకాంక్షలు చెబుతోంది. నీలిరంగు ఫ్రాక్ ధరించి, చిన్న మెహర్ తన తల్లి చేతుల్లో చాల అందంగా ఉంది. ఇలా ఫామిలీ ఫోటోలను షేర్ చేయమని నెటిజన్స్ అడుగుతూ ఉండడంతో వారు ఫామిలీ మొత్తంగా ఫొటోస్ దిగి నెట్టింటిలో పెట్టారు. వారు అనేక ప్లకార్డులను కూడా ప్రదర్శించారు . స్టే ఇన్ హోమ్ అండ్ స్టే సాగే తో యువర్ లవ్ వన్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు
#EarthDay #EarthDay2020 pic.twitter.com/w7P4Ra1Hfm
— neha dhupia (@NehaDhupia) April 22, 2020