ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని రోజు రోజు కీ ప్రబలిపోతుంది.  ఎన్నో మరణాలు మరెన్నో పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి.  కరోనా ని అరికట్టేందుకు దేశంలో ఇప్పటికే లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా లక్షణాలు అంత త్వరగా బయట పడకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. మనుషులు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. తీరా పాజిటీవ్ తెలిన తర్వాత అప్పటికే జరగాల్సిన ఉపద్రవాలు జరిగిపోతున్నాయి. తాజాగా కుక్కలతో కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులను కనుక్కోవచ్చని పశువైద్య అసోసియేషన్‌, కేంద్ర హోంశాఖ స్నీఫర్‌ డాగ్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ధారించాయి. 

 

ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖకు సంబంధించిన పోలీస్‌ కే 9 సెల్‌కు చెందిన కల్నల్‌ డాక్టర్‌ పీకే చుంగ్‌ మాట్లాడుతూ... స్నీపర్‌ డాగ్స్‌కు కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులను గుర్తించే లక్షణాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర హోంశాఖకు సంబంధించిన పోలీస్‌ కే 9 సెల్‌కు చెందిన కల్నల్‌ డాక్టర్‌ పీకే చుంగ్‌ మాట్లాడుతూ... స్నీపర్‌ డాగ్స్‌కు కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులను గుర్తించే లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

 

అయితే మెడికల్‌ ఎమర్జెన్సీ కింద కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. కొన్ని రకాల కాన్సర్‌లను కూడా డాగ్స్‌ గుర్తిస్తాయని వెల్లడించారు.  కాగా, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌లో పనిచేసే ప్రొఫేసర్‌ జెమ్స్‌ తన బృందం సభ్యులతో దీనిపై ప్రయోగం చేస్తున్నారు. వారు ఇప్పటి వరకు మలేరియా రోగులను గుర్తించడం కోసం ప్రయోగాలు చేశారు. ఇప్పుడు కోవిడ్‌ 19 కోసం కూడా పనిచేస్తున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: