కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జనాలు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి అనేక వీడియో లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ రోజు ఏదోక వీడియో జనాలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తాజాగా బీబీసి షూట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఒక పిల్లి నది దాటుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియో లో పిల్లి లాంగ్ జంప్ చేస్తుంది. ఇది విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: