కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఎటువంటి మందు అందుబాటు లో కి రాలేదు.. మనలో నీ రోగారినిరోధగా శక్తి మాత్రమై ఇప్పుడు కరోనా వైరస్ తో పోరాడుతుంది.. మనలో రోగనిరోధ శక్తి ని ఎలా పెంచుకోవాలి ఓ ఆయుష్ మంత్రిత్వ శాఖ  కొన్ని సూచనలను ఆయుష్ క్వాత్'  ద్వారా ఆమోదించింది. 

ఆయుష్ క్వాత్ అనేది భారతీయ వంటగదిలో సాధారణంగా ఉపయోగించే తులసి,దాచిన చెక్క,అల్లం,మిర్యాల తో కలిసిన  నాలుగు రకాల ఔషద మూలికలా కలయిక.. దీని వాణిజ్య పరంగా తయారు చేసుకోవడనికి కూడా అనుమతి ఇచ్చింది. దీనికి సంభందించిన వీడియోను ఆయుష్ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: