మాజీ పోర్న్ స్టార్ స‌న్నీలియోన్ ఇటు వెండితెర‌మీద కూడా అందాల ఆర‌బోత అస్త్రాల‌తోనే ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప‌లు ఐటెం సాంగ్స్ చేస్తూ క్రేజీ స్టార్‌గా మారింది. అస‌లు గూగుల్ సెర్చింగ్‌లోనే మోదీకే లేని క్రేజ్ స‌న్నీకి ఉందంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ప్ర‌స్తుతం లాక్ డైన్ నేప‌థ్యంలో కుటుంబంతో క‌లిసి క్వారంటైన్లో ఉన్న స‌న్ని తన భ‌ర్త డానియ‌ల్ వెబ‌ర్, ముగ్గురు పిల్ల‌ల‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తన దత్త పుత్రిక నిషాతో కలిసి అందమైన వీడియోతో అభిమానులను పలకరించింది. 

 

త‌ల్లి కూతుళ్లు ఇద్ద‌రూ గులాబీ పూల‌తో డిజైన్ చేసిన కిరీటం పెట్టుకుని అంద‌రిని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి న వీడియో త‌న సోష‌ల్ మీడియా అక్కౌంట్‌లో పోస్ట్ చేశారు.  'నిషా చాలా చాలా అందంగా ఉంది. నేను చాలా లక్కీ మమ్మీని..' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే స‌న్ని, ఆమె భ‌ర్త వెబ‌ర్ మాస్కులు ధ‌రించి వాటి అవ‌స‌రం గురించి కూడా తెలిసిందే. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: