ప్రస్తుతం ప్రపంచంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త ఎంత‌లా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రోజు రోజుకు పెరిగిపోతోన్న ఈ తీవ్ర‌త‌ను కంట్రోల్ చేసేందుకు ప్ర‌పంచ దేశాలు అన్నీ లాక్‌డౌన్ అస్త్రాన్నే వాడుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న‌దేశంలో నెల రోజుల‌కు పైగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతోంది. దీంతో అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. మనుష్యుల ఉరుకు ప‌రుగుల జీవితానికి క‌రోనా వైర‌స్ బ్రేక్ వేసింది. మ‌నుష్యులు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డే కొన్ని సంచ‌ల‌నాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌జ‌లు అంద‌రూ మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నార‌ట‌. ఎందుకో తెలుసా ? కండోమ్స్, ఐపిల్ ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కోసమేన‌ట‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ , ముంబై, బెంగ‌ళూరు, చెన్నై న‌గ‌రాల్లో సాఫ్ట్‌వేర్ యువ‌తీ యువ‌కుల నుంచి ప‌లువురు దంప‌తులు ఇళ్ల‌ల్లోనే ఉండి బోర్ కొట్ట‌డంతో శృంగారాన్ని ఎక్కువుగా ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే వారు కండోమ్స్‌, ఐపిల్ ట్యాబ్లెట్ల కోస‌మే ఎక్కువుగా మెడిక‌ల్ షాపుల‌కు వెళుతున్న‌ట్టు తాజా ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంది.

 

అలాగే మ‌రో ప‌రిశీల‌న ప్ర‌కారం దేశంలో ప్ర‌స్తుతం 12 కోట్ల ప్రెగ్నెన్సీలు న‌మోద‌య్యాయ‌ట‌. వీటిల్లో కొన్ని క‌రోనాకు ముందు న‌మోదైన‌వి కొన్ని ఉంటే.. క‌రోనా ప్ర‌భావం వ‌చ్చాక కూడా ప్రెగ్నెన్సీ వ‌చ్చిన వారు మ‌రి కొంద‌రు ఉన్నార‌ట‌. ఏదేమైనా లాక్‌డౌన్ దేశ‌వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌నే చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: