సన్నీ లియోన్ పేరువింటేనే కుర్రకారుకి గుండెల్లో గుర్రపు స్వారీ సెబ్దాలు మారుమ్రోగి పోతాయి. సన్నీ ఇప్పటికే పలు పోర్న్ వీడియోస్ తో పోర్న్ స్టార్ గా పేరుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తన భర్త డేనియల్ వెబర్ తోనే ఎక్కువ పోర్న్ వీడియోస్ చేశానని మరెవ్వరితో పోర్న్ వీడియో లో చేసే ప్రయత్నం చేయలేదని ఈ అమ్మడు బాహాటంగానే బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది . బాలీవుడ్ లో అరంగేట్రం చేసిననాటినుండి ఈ అమ్మడు పోర్న్ వీడియోస్ లో ప్రయత్నాలను ఆపేసింది .

IHG

 

 

అప్పటినుండి ఈ భామ చాల పద్దతిగా ఇండియన్ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తన హాట్ ఫొటోస్ ను వైరల్ చేస్తూ చాల పద్దతిగా ఉంది ఈ భామ.  లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే లాక్ అయిపోయిన ఈ అమ్మడు తన భర్త డేనియల్  వెబర్ తో కలసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన క్వారంటైన్ లైఫ్ గురించి అభిమానులకు తెలియజేస్తూ ఉంది. అయితే తాజాగా తన భర్త తో కలసి భోజనాల  గదిలో జరిగే సరదా సన్నీ వేషాలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసే ప్రయత్నం  చేసింది ఈ అమ్మడు. డేట్ విత్ డేనియల్  వెబర్ !! లాల్ ఇన్ ది డైనింగ్ రూమ్! అనే కాప్షన్లతో పోస్ట్ చేసింది. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ...

మరింత సమాచారం తెలుసుకోండి: